వైద్యులకు వేతనాల్లేవ్ !

6 Apr, 2016 02:03 IST|Sakshi

కాంట్రాక్టు వైద్యులకు 9 నెలలుగా అందని వేతనాలు
చెప్పుకోలేక ప్రత్యామ్నాయం  చూసుకుంటున్న డాక్టర్లు
పట్టించుకోని ప్రభుత్వం

 

తిరుపతి: జిల్లాలోని వివిధ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు వైద్యాధికారులకు గత తొమ్మిది నెలలుగా జీతాలు అందలేదు. 2014లో జిల్లాలోని 40 పీహెచ్‌సీల్లో డాక్టర్ల కొరత ఉండటాన్ని గుర్తించిన ప్రభుత్వం రెండు విడతలుగా కాంట్రాక్టు పద్ధతిలో 40 వుందిని నియుమించింది. 2014 డిసెంబర్‌లో మొదటి విడతలో 32 వుంది వైద్యాధికారులను నియమించింది. 8 వుందికి 2015 జూన్‌లో పీహెచ్‌సీ వైద్యులకు జీతాలు కరువు రెండో విడతలో పోస్టింగ్ ఇచ్చింది. డాక్టర్లకు ప్రతి నెలా జీతం ఇవ్వనున్నట్లు  నియామక ఉత్తర్వుల్లో పేర్కొంది. గ్రామీణ ప్రజలకు సేవచేసే అవకాశం దక్కిందనే ఆశలో వైద్యులు ప్రభుత్వ వైద్యాధికారులుగా విధుల్లో చేరారు. మొదటి విడతలో చేరిన 32 వుందికి డిసెంబర్ 2014 నుండి మే 2015 వరకు ఆరు నెలల జీతం జనవరి 2016లో విడుదల చేశారు. మే 2015 కు సంబంధించిన ఒకనెల జీతం ఫిబ్రవరి 2016లో ప్రభుత్వం డాక్టర్ల ఖాతాల్లో జవుచేసింది. ఆ తరువాత గత తొమ్మిది నెలలకు సంబంధించి కాట్రాక్టు వైద్యాధికారులకు జీతాలు విడుదల చేయులేదు. ఇక 2015 జూలైలో రెండో విడతలో నియుమించిన 8 వుంది వైద్యాధికారులకు ఇప్పటివరకు కనీసం ఒక్క రూపారుు కూడా అందలేదు. ఈ సవుస్యతో మొదటి విడతలో చేరిన 32 వుందిలో 14 వుంది వైద్యులు తవు దారి చూసుకుని వెళ్లిపోయారు. ప్రస్తుతం వారిలో కేవలం 18 వుంది వూత్రమే మిగిలారు. అలాగే రెండో విడతలో చేరిన 8 వుందిలో ప్రస్తుతం ఏడుగురు వూత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు.ప్రజాసేవకు వస్తే అవవూనిస్తారా?
లక్షల రూపాయలు ఖర్చుచేసి చదువుకుని గ్రామీణ ప్రజలకు సేవ చేయూలనే ఉద్దేశంతో ప్రభుత్వ వైద్యాధికారులుగా విధుల్లో చేరితే తవుకు నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా అవవూనిస్తున్నారని వైద్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే ప్రభుత్వం తవును పొవ్మునలేక పొగపెట్టేలా ఉందని వారు వాపోతున్నారు. ఇప్పటికే 40 వుందిలో 15 వుంది వెళ్లిపోయూరని, పరిస్థితి ఇలాగే కొనసాగిస్తే వురికొంతవుంది వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకారుులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నియామక ఉత్తర్వుల్లో ఇచ్చిన మేరకు ప్రతినెలా జీతాల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టు వైద్యులు కోరుతున్నారు.

 
త్వరలో సమస్య పరిష్కారం

కాంట్రాక్టు వైద్యుల జీతాల సమస్యను పబ్లిక్ హెల్త్ డెరైక్టర్ డాక్టర్ అరుణకుమారి దృష్టికి తీసుకెళ్లాను. ఆమె ఆదేశాల మేరకు  ప్రతిపాదనలు పంపాను. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుంది.  డాక్టర్లకు జీతాలు అందుతాయి. - డాక్టర్ కోటీశ్వరి, జిల్లా వైద్యశాఖ అధికారి, చిత్తూరు.

 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

'చంద్రబాబు మళ్లీ సీఎం కాలేరు'

అనారోగ్యంతో గిరిజన విద్యార్థి మృతి

ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం

మహిళా రోగిపై అసభ్యకర ప్రవర్తన

వారి సంగతేంటో తేల్చండి..

ఈ చిన్నారికి ఎంత కష్టం 

రూ.25.86 లక్షల జరిమానా

సబ్‌ రిజస్ట్రార్‌ కార్యాలయంపై.. ఏసీబీ దాడి

నంద్యాల యువతి హైదరాబాద్‌లో కిడ్నాప్‌? 

అశోక్‌ లేలాండ్‌పై ఆగ్రహం

అక్టోబర్‌ 2 నుంచి అర్హులకు రేషన్‌ కార్డులు

విశాఖ అద్భుతం

చంద్రబాబుకున్న ‘జెడ్‌ ప్లస్‌’ను కుదించలేదు

‘నీరు– చెట్టు’ అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ ప్రారంభం 

నాయకత్వం లోపంతోనే ఓడిపోయాం

అమరావతిలో క్యాన్సర్‌ ఆస్పత్రి ఏర్పాటు చేయాలి

ఎమ్మెల్సీ వాకాటి ఇంట్లో సీబీఐ సోదాలు

స్థిరాస్తులకు కొత్త రేట్లు

టీడీపీ సర్కార్‌ పాపం వైద్యులకు శాపం..!

వాన కురిసే.. సాగు మెరిసే..

బిరబిరా కృష్ణమ్మ.. గలగలా గోదావరి

27 మంది ఖైదీలకు ఎయిడ్సా?

జగన్‌ది జనరంజక పాలన

మీ అందరికీ ఆల్‌ ద బెస్ట్ : సీఎం జగన్‌

విశాఖలో పర్యటించిన గవర్నర్‌ బిశ్వ భూషణ్‌

ఈనాటి ముఖ్యాంశాలు

కోకోనట్‌ బోర్డు సభ్యురాలిగా వైఎస్సార్‌సీపీ ఎంపీ

ట్రిపుల్‌ తలాక్‌ రద్దుతో బెజవాడలో సంబరాలు

సీఎం జగన్‌ ప్రజలకిచ్చిన వాగ్దానాలు చట్టబద్దం చేశారు..

ఓవర్‌ నైట్‌లోనే మార్పు సాధ్యం కాదు: డీజీపీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరో కథా చిత్రాల్లో నటించమంటున్నారు

బెల్లంకొండపై..అరెస్ట్‌ వారెంట్‌

శ్రీదేవి కల నెరవేరనుందా?

మళ్లీ బిజీ అవుతున్న సిద్ధార్థ్‌

అలాంటి సినిమాల్లో అస్సలు నటించను : రష్మిక

హీరోపై సినీనటి తల్లి ఫిర్యాదు..