‘పశ్చిమ’లో ఘోర రోడ్డు ప్రమాదం

25 Dec, 2017 01:37 IST|Sakshi

భీమడోలు: పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం కురెళ్లగూడెం వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కార్పియో వాహనం అదుపుతప్పి, రెండు బైక్‌లను ఓ ఆటోను ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. గుడివాడకు చెందిన జంగం ఆనంద్‌రాజ్‌ పశ్చిమ బెంగాల్‌లో ని దుర్గాపూర్‌లో ఎల్‌ఐసీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు.

క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన ఆదివారం కుటుంబంతో కలసి స్కార్పియో వాహనంలో దుర్గాపూర్‌ నుంచి గుడివాడకు బయలుదేరారు. అయితే డ్రైవర్‌ నిద్రమత్తు వల్ల స్కార్పియో వాహనం అదుపుతప్పి కురెళ్లగూడెం వద్ద రెండు మోటార్‌ సైకిళ్లతో పాటు కూలీలతో వెళ్తున్న ఓ ఆటోను ఢీకొంది. అనంతరం పల్టీలు కొట్టుకుంటూ డివైడర్‌ను ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో మోటార్‌ సైకిల్‌పై వెళ్తున్న దాసరి కృష్ణయ్య, అతడి మనవడు తాళ్లూరి అరుణ్‌(8) అక్కడికక్కడే మృతిచెందారు. ఆటోలో వెళ్తున్న మహిళా కూలి చలమల సత్యవతి తీవ్రంగా గాయపడి.. ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.  ప్రమాదంలో కారు, ఆటో, బైక్‌లు నుజ్జునుజ్జయ్యాయి.

పుట్టిన రోజు నాడే..
కురెళ్లగూడెం గ్రామానికి చెందిన దాసరి కృష్ణ తన మనవడు తాళ్లూరి అరుణ్‌ పుట్టిన రోజు కావడంతో కొండాలమ్మ ఆలయం వద్ద పూజలు చేయించేందుకు అరుణ్‌తో కలసి బైక్‌పై బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో స్కార్పియో రూపంలో వచ్చిన మృత్యువు ఇద్దరినీ కబళించింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి.. ఆపై

అంతర్రాష్ట్ర కారు దొంగల అరెస్ట్‌

భర్త చేతిలో లైంగిక దాడికి గురైన వివాహిత మృతి

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపై టీడీపీ కుట్రలు

బంగారం తరలింపులో లోపాలు నిజమే : సీఎస్‌

‘కిరీటాలు ఎక్కడ దొరుకుతాయో పోలీసులకు తెలుసు’

అయేషా హత్య కేసు.. సీబీఐ దర్యాప్తు ముమ్మరం

మే 23న కౌంటింగ్ ఏర్పాట్లపై సీఎస్‌ దిశానిర్దేశం

శ్రీకాకుళం మాజీ ఎస్పీకి మళ్లీ పోస్టింగ్‌!

ప్రభుత్వ ఆఫీసులు, ఈవీఎంలు పేల్చేస్తామంటూ..

‘సొమ్ము ఆంధ్రాది.. ప్రచారం పక్క రాష్ట్రాల్లో’

అవన్నీ పుకార్లే, నమ్మొద్దు: ద్వివేది

రైతుకు సెస్‌ పోటు

ఈతరం కుర్రాడు..!

వేసవిలోనూ పిడుగు‘పాట్లు’

ఇక స్థానిక సమరం

ఓటమికి సాకులు వెతకడంలో కులమీడియా జోరు

సీఎస్‌ సమీక్షలు.. యనమల వితండవాదం!

ఆహా.. ఏం ఆదర్శం!

కౌంటింగ్ ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

గాలి తగలదు.. ఊపిరాడదు!

ఏబీఎన్‌ రాధాకృష్ణ వ్యాఖ్యలకు నిరసనగా ఉద్యోగుల ధర్నా

నా తల్లిదండ్రుల నుంచి ప్రాణ రక్షణ కల్పించండి

కిరీటాల దొంగ.. సెల్‌ఫోన్‌ కోసం వచ్చి దొరికిపోయాడు..

ఆ 400 కోట్లు ఏమయ్యాయి ?

చంద్రబాబు సర్కార్‌ కొత్త నాటకం

నడిరోడ్డుపై గర్భిణి నరకయాతన

పిల్లలను బడిలో చేర్పిస్తేనే కొలువు ఉంటుంది!

శ్రీశైలం భద్రత గాలికి!  

చంద్రబాబు, బ్రోకరు కలిసి ఏపీని ఆర్థికంగా ముంచేశారు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొత్త సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌..వెరీ స్పెషల్‌!

షూటింగ్‌ సెట్‌లో అయాన్‌, అర్హా

వారి మధ్య స్మాష్‌ అయిపోయా..!!

రూ 18 లక్షల బ్యాగ్‌తో సోనం జిగేల్‌..

‘సీత’ ఎప్పుడొస్తుందో!

హీరోయిన్‌ను నిజంగానే ఏడిపించారు!