శ్రీశైలం జలాశయం మూడు క్రస్ట్‌ గేట్లు ఎత్తివేత

13 Oct, 2019 12:34 IST|Sakshi

సాక్షి, కర్నూలు: ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద నీటి ప్రవాహం పెరిగింది. దీంతో ఆదివారం ఆరోసారి జలాశయం మూడు రేడియల్‌ క్రస్ట్‌ గేట్లను సుమారు పది అడుగుల మేరకు తెరిచి నీటిని దిగువకు వదిలినట్టు అధికారులు తెలిపారు. జలాశయానికి సుమారు 1,17,627 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1,52,557 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885. 00 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను ప్రస్తుతం 215.8070 టీఎంసీలు ఉంది. దీంతో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో నీటి ప్రవాహం సమానంగా కొనసాగటంతో అధికారులు మూడు క్రస్ట్‌ గెట్లను తెరిచినట్టు మీడియాకు తెలిపారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రపంచ పర్యాటక కేంద్రంగా కొండవీడు

బ్రేకులు ఫెయిలై లోయలో పడిన ఫైరింజన్‌

టీడీపీ మాజీ ఎమ్మెల్యే కేసు త్వరలో సీబీఐకి

టీడీపీ కార్యాలయానికి నోటీసులు

వీళ్లు మామూలోళ్లు కాదు

కొత్తగా సప్త‘నగరాలు’ 

కార్పొ‘రేటు’ ఏజెంట్లు

క‘రుణ’ చూపని బ్యాంకులు

రైతుభరోసాలో కుమార్తె పేరు చేర్చనందుకు బరితెగింపు

ఎంత పనిచేశావ్‌ దేవుడా..! 

వారు ఎలా ఇస్తే.. అలానే....!

‘బాబు.. ఆ విషయాన్ని ఎవరూ మర్చిపోరు’

నిలువు దోపిడీ!

పదేళ్ల తర్వాత నెరవేరుతున్న కల

బోయ రత్నాకరుడే.. మహర్షి వాల్మీకి 

కదులుతున్న అక్రమాల డొంక

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జిల్లాకు

ఎస్కేయూకు భ'రూసా'

హోంగార్డులు ఇక ఖుషీ.. ఖుషీగా

జిల్లాలో పర్యాటక వెలుగులు

స్టేషన్‌ ఎదుటే మహిళను కొట్టి చంపారు

శాంతిభద్రతలు భేష్‌

హోంగార్డుల జీతాలు పెంపు

‘ప్రాథమిక’ సహకారం!

కేంద్ర ఆర్థిక మంత్రికి వైఎస్సార్‌సీపీ ఎంపీ లేఖ

హోంగార్డుల జీతాలు పెంచిన ఏపీ ప్రభుత్వం

15న నెల్లూరులో రైతు భరోసా ప్రారంభం

వ్యభిచార గృహంపై దాడి; ఆరుగురి అరెస్ట్‌

ఎంపీ మాధవి వివాహానికి సీఎంకు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌ బాస్‌ : కంటెస్టెంట్ల మనసులోని మాట ఇదే

‘నడిగర్‌ సంఘంలో అన్ని సవ్యంగానే జరుగుతున్నాయి’

రాహుల్‌తో రిలేషన్‌షిప్‌.. పునర్నవి క్లారిటీ

అప్పుడు ప్రపంచాన్నే మర్చిపోతా..!

మళ్లీ మళ్లీ చూస్తారు

అలా పెళ్లి చేసుకోవాలని ఉంది