తాడేపల్లిగూడెంలో దారుణం

18 Oct, 2019 18:19 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని తాడేపల్లిగూడెంలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంటి గోడలు కూల్చివేసిన దుండగులు.. బంగారం, నగదు, విలువైన పత్రాలను దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. తాడేపల్లిగూడెం పాత ప్రభుత్వ ఆస్పత్రి సందులోని ఓ ఇంట్లో విజయలక్ష్మి అనే మహిళ అద్దెకు ఉంటున్నారు. శుక్రవారం ఆ ఇంటిపై దుండగులు జేసీబీతో దాడి చేశారు. బిల్డింగ్‌ ప్రహరీ, ఇంటి లోపలి గోడలు కూల్చివేసిన దుండగలు.. విజయలక్ష్మిని చీరతో కట్టి నిర్బంధించారు. ఇంట్లోని మోటార్‌, విద్యుత్‌ మీటర్లను ధ్వంసం చేశారు. ఇంట్లోని బంగారం, నగదుతోపాటు విలువైన పత్రాలు తీసుకుని వెళ్లిపోయారు.

ఈ ఘటనపై విజయలక్ష్మి తన కూతురు సురేఖతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘మేము 25 ఏళ్లకు పైగా ఈ ఇంట్లో అద్దెకు ఉంటున్నాం. ప్రకాశ్‌, అవినాశ్‌ల అనుచరులు గురువారం తమ ఇంటిని కూల్చేందుకు యత్నించారు. అయితే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేడు ప్రకాశ్‌, అవినాశ్‌లు మళ్లీ వారి అనుచరులను మా ఇంటిపై దాడికి పంపారు. సుమారు నలభై మంది జేసీబీ, కత్తులు, గునపాలు, రాడ్లతో వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డార’ని తెలిపారు. అలాగే తాము నివాసం ఉంటున్న ఇంటిని బలవంతంగా అక్రమించుకునే ఉద్దేశంతోనే వారు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. నిందితులను వెంటనే అరెస్ట్‌ చేసి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘జీవోలు ఇచ్చింది మర్చిపోయారా చంద్రబాబూ..’

ఇంతకీ కల్కి దంపతులు ఎక్కడ?

అంగన్‌వాడీ వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం

ఆ మాట టీడీపీ వాళ్లే అంటున్నారు: సీఆర్‌

ఆరోగ్యాంధ్రప్రదేశ్‌కు ఆరు సూత్రాలు : సీఎం జగన్‌

హైదరాబాద్‌కు సీఎం వైఎస్‌ జగన్‌

ఓపెన్‌ హౌజ్‌ను ప్రారంభింంచిన మంత్రి కొడాలి నాని

‘బాబు కూల్చివేసిన దేవాలయాలను నిర్మిస్తాం’

సీఎం జగన్‌కు ఆర్కే లేఖ

కల్కి ఆశ్రమంలో కీలక ప్రతాలు స్వాధీనం

‘దళారులకు స్థానం లేదు..పథకాలన్నీ ప్రజల వద్దకే’

పోలీసులు, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం

గ్రామ సచివాలయాలకు సైబర్‌ సొబగులు..

పిల్లల సొమ్ము.. పెద్దల భోజ్యం

20న ఏపీ సెట్‌..

నంది వర్ధనం

​‘సీఎం జగన్‌ మరో రికార్డు సాధిస్తారు’

‘అందుకే చేతులు పైకెత్తి అరిచాను’

విషం పండిస్తున్నామా...? 

నమ్మి..నట్టేట మునిగారు!

ఆశ చూపారు..అంతా మాయ చేశారు..

మట్టి మనిషికి.. గట్టి సాయం

అఖండ సం‘దీపం’ 

ఎన్నారై భర్త మోసం.. ఫొటోలు మార్ఫింగ్‌ చేసిన మరిది

ఘనంగా ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం

నేతన్ననేస్తంతో ఎంతో ప్రయోజనం

సముద్రంలో బోటుపై పిడుగు

అవినీతి, అక్రమాలకు పాల్పడితే ‘ఖాకీ’కి ఊస్టింగే!

క్షణికావేశం... మిగిల్చిన విషాదం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వీడియో చూసి ఏడ్చేశాను: జాక్వెలిన్‌

బిగ్‌బాస్‌: ఈసారి ‘ఆమె’ ఎలిమినేట్‌ అవుతుందా?

శివను కలిసి వచ్చాను: రాంచరణ్‌

గోకుల్‌ మృతి కలచివేసింది : బాలకృష్ణ

బాబా భాస్కర్‌ వెకిలి కామెడీ.. నెటిజన్లు ఫైర్‌

‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’ మూవీ రివ్యూ