సాక్షి, విశాఖపట్నం: వర్సిటీలో దశాబ్దాలుగా పనిచేస్తూ 28 రోజుల విధానంలో ఉన్న తమను టైమ్ స్కేల్లోకి మార్పు చేయాలని ఉద్యోగులు కోరారు. పాదయాత్రలో జగన్మోహన్రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కనీస వేతనం లభించడం లేదని వాపోయారు.