తిరుమల సమాచారం

28 Jan, 2016 02:12 IST|Sakshi
తిరుమల సమాచారం

తిరుమల: తిరుమలలో బుధవారం సాయంత్రం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50 గదులు లభిస్తున్నాయి. రూ.100, రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 4 కంపార్టుమెంట్లు నిండాయి.
సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం :

గదుల వివరాలు: ఉచిత గదులు - 10 ఖాళీగా ఉన్నాయి
రూ.50 గదులు - 100 ఖాళీగా ఉన్నాయి
రూ.100 గదులు - ఖాళీ లేవు
రూ.500 గదులు - ఖాళీ లేవు

ఆర్జిత సేవల వివరాలు
ఆర్జిత బ్రహ్మోత్సవం - ఖాళీ లేవు
సహస్ర దీపాలంకరణ - 120 ఖాళీగా ఉన్నాయి
వసంతోత్సవం - ఖాళీ లేవు
గురువారం ప్రత్యేక సేవ - తిరుప్పావడ

>
మరిన్ని వార్తలు