టుడే న్యూస్ రౌండప్‌

22 Apr, 2018 18:14 IST|Sakshi

సుబ్బారెడ్డిపై దాడి; అఖిలప్రియపై అనుమానం
సాక్షి, కర్నూలు: అధికార తెలుగుదేశం పార్టీలో వర్గ విబేధాలు భయానక దాడులకు దారితీశాయి. దివంగత భూమా నాగిరెడ్డి అనుచరుడు, టీడీపీ సీనియర్నేత ఏవీ...

రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టారు
సాక్షి, గుంటూరు: సీఎం చంద్రబాబు దీక్ష చేసింది ప్రత్యేక హోదా కోసం కాదని, తన పుట్టినరోజును అధికారికంగా జరుపుకున్నారని వైఎస్సార్సీపీ సీనియర్నాయకుడు...

జఫ్పాల మాదిరి మాట్లాడొద్దు: జలీల్ ఖాన్
విజయవాడ: ‘బీకాంలో ఫిజిక్స్‌’ వ్యాఖ్యలతో పాపులరైపోయిన ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ఖాన్మరోసారి నోరు విప్పారు. టీడీపీ చీఫ్చంద్రబాబు, ఆయన తనయుడు...

బీజేపీ ఓటమే మా ప్రధాన ధ్యేయం..
సాక్షి, హైదరాబాద్‌ : సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరోసారి తనను ఎన్నుకున్నందుకు సీతారాం ఏచూరి ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన బాధ్యతలను...

అత్యాచారాలను ఆపలేం: కేంద్ర మంత్రి
సాక్షి,న్యూఢిల్లీ: చిన్నారులపై వరుసగా జరుగుతున్న అత్యాచారాలపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తతున్నవేళ కేంద్ర మంత్రి సంతోష్కుమార్గంగ్వార్...

చిన్నారులపై రేప్‌కు మరణశిక్ష; రాష్ట్రపతి ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినేట్వినతి మేరకు పోక్సో చట్టం సవరణ ఆర్డినెన్స్పై రాష్ట్రపతి రాంనాథ్కోవింద్సంతకం చేశారు. 12 ఏళ్ల లోపు వయస్సున్న...

అతి పెద్ద విమానం.. అంతరిక్ష ప్రయాణం..!!
కొలరాడో, అమెరికా : ప్రపంచంలోనే అతి పెద్ద విమానంస్ట్రాటో లాంచ్‌’ అతి త్వరలోనే తొలిసారి గగనయానం చేయనుంది. దాదాపు ఫుట్బాల్మైదానమంత భారీ రెక్కలు...

భరత్ రికార్డ్ : రెండ్రోజుల్లో వంద కోట్లు
భరత్అనే నేను సినిమాతో ఘనవిజయాన్ని అందుకున్న సూపర్స్టార్మహేష్బాబు మరో అరుదైన రికార్డ్ను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే నాన్బాహుబలి రికార్డుల...

నేల టిక్కెట్టుగాళ్లతో పెట్టుకుంటే..!
మాస్ మహారాజ్రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నేల టిక్కెట్టు. సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం చిత్రాలతో వరుస విజయాలు సాధించిన...

ఐపీఎల్: చెన్నై చెత్త రికార్డు
హైదరాబాద్‌ : ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్రైజర్స్హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్కింగ్స్చెత్త...

సన్రైజర్స్ చరిత్రలో తొలిసారి.!
హైదరాబాద్‌ : ఐపీఎల్‌-11 సీజన్లో భాగంగా పటిష్ట చెన్నై సూపర్కింగ్స్ను ఢీకొంటున్న సన్రైజర్స్హైదరాబాద్గత ఐదు సీజన్లలో జట్టు దిగ్గజ ఓపెనర్లు...

మరిన్ని వార్తలు