నేటి ముఖ్యాంశాలు

13 Jun, 2018 17:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తనకు నోటీసులు పంపించందంటూ వస్తున్న మీడియా కథనాలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వీ విజయసాయి రెడ్డి బుధవారం స్పందించారు. తనకు టీటీడీ నుంచి ఇంతవరకూ ఎలాంటి నోటీసులు అందలేదని చెప్పారు. తనకు ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు అందలేదని, అందులో ఏం ఉందో తెలియదని పేర్కొన్నారు.

‘నిప్పు నాయుడికి ఆ హక్కు లేదు’
సాక్షి, హైదరాబాద్‌ : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తనకు నోటీసులు పంపించందంటూ వస్తున్న మీడియా కథనాలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వీ విజయసాయి రెడ్డి బుధవారం స్పందించారు. 

తిరుపతి మెట్లెక్కి బాబు ఓడిపోవాలని మొక్కుకుంటా!
సాక్షి, యాదాద్రి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఆ పార్టీ అసంతృప్త నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

వైఎస్సార్‌ వల్లే పోలవరం పనులు: బీజేపీ ఎమ్మెల్సీ
సాక్షి, విశాఖ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏమైనా పనులు జరిగాయంటే అది వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వల్లనే అని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ మాధవ్‌ తెలిపారు.

కేసీఆర్‌ రైతు కావడం వల్లే ఇదంతా..!
సాక్షి, రాజన్న సిరిసిల్ల: ముఖ్యమంత్రి స్వయానా రైతు కాబట్టి రైతుల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుననీ, అందువల్లనే వారి కష్టాలు దూరం చేసేందుకు వ్యవసాయానికి కోతల్లేకుండా కరెంట్‌ ఇస్తున్నారని మంత్రులు కేటీఆర్‌, పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.

ముంబైలో భారీ అగ్నిప్రమాదం
ముంబై : దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 

కర్ణాటక సీఎంకు మోదీ సవాల్‌
న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రధాని నరేంద్ర మోదీ ఓ ఫిట్‌నెస్‌ వీడియోను పోస్ట్‌ చేశారు.

జయనగరలో బీజేపీకి షాక్‌
బెంగళూరు : జయనగర అసెంబ్లీ ఎన్నిక ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ( బీజేపీ)కి గట్టి షాక్‌ తగిలింది.

నిద్రిస్తున్న కుక్కపై రోడ్డు వేశారు..
ఆగ్రా, ఉత్తరప్రదేశ్‌ : ఆదమరచి నిద్రిస్తున్న వీధికుక్కపై రోడ్డును వేయడం ఆగ్రహజ్వాలలకు దారి తీసింది. 

స్పైడర్‌ మ్యాన్‌ను తలపిస్తున్న రకూన్‌
మిన్నెసోటా : అమెరికన్లు మంగళవారం ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ల మధ్య జరిగినచారిత్రక భేటీపైనే కాకుండా ఓ రకూన్‌(పిల్లిని పోలిన జీవి) గురించి కూడా విపరీతంగా చర్చించారు.

గృహ కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌!
పట్టణాల్లో కొత్త ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే..

మెగా న్యూస్‌ : గ్యాంగ్‌లీడర్‌ రీమేక్‌
మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్‌లో బిగెస్ట్‌ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన సినిమా గ్యాంగ్‌ లీడర్‌.

పట్టాలెక్కనున్న గోపీచంద్‌ బయోపిక్‌
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా బయోపిక్ తెరకెక్కనుందన్న టాక్‌ చాలా రోజులుగా వినిపిస్తోంది.

ఫిట్‌నెస్‌ కోసం చికెన్‌కు దూరమయ్యా : ధోని
ముంబై : ఫిట్‌నెస్‌ కోసం తనకిష్టమైన చికెన్‌, మిల్క్‌షేక్స్‌, చాక్లెట్స్‌కు దూరమయ్యానని టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని తెలిపారు.

మరిన్ని వార్తలు