టుడే న్యూస్‌ రౌండప్‌

20 Mar, 2018 17:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండానే మంగళవారం కూడా లోక్‌సభ వాయిదా పడింది. విపక్ష ఎంపీల నిరసనల మధ్య సభ బుధవారానికి వాయిదా పడింది. వాయిదా అనంతరం బయటికొచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభ జనరల్‌ సెకట్రరీకి నాలుగో సారి నోటిసులు ఇచ్చారు.

‘చర్చ జరిగే వరకు నోటీసులు ఇస్తాం’
అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండానే మంగళవారం కూడా లోక్‌సభ వాయిదా పడింది.

టాలీవుడ్‌పై రెచ్చిపోయిన టీడీపీ నేత
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌ తెలుగు సినీ పరిశ్రమపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

‘అవిశ్వాసం’పై టీఆర్‌ఎస్‌ అనూహ్య నిర్ణయం
తెలంగాణలో అధికార పార్టీగా ఉంటూనే ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా పోరాటాన్ని సమర్థించిన టీఆర్‌ఎస్‌.. ఎన్డీఏ సర్కారుపై అవిశ్వాస తీర్మానం విషయంలో..

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యేలు
ప్రజా సమస్యల్ని తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యేలు సాధారణ ప్రయాణికుల్లా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు.

భర్త అంత్యక్రియల్లో పాల్గొనేందుకు..
తీవ్ర అనారోగ్యంతో మరణించిన తన భర్త నటరాజన్‌ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు 15 రోజుల పెరోల్‌ కోసం ఏఐఏడీఎంకే బహిష్కృత చీఫ్‌ వీకే శశికళ మం‍గళవారం దరఖాస్తు చేసుకున్నారు. 

ఆ 39 మంది భారతీయులను చంపేశారు..
ఉపాధికోసం పరాయిదేశానికి వెళ్లి అంతర్యుద్ధంలో చిక్కుకున్న భారతీయులు తిరిగివస్తారనే ఆశలు కూలిపోయాయి.

ఓలాలో బెంగళూరు-నార్త్‌కొరియా, ఛార్జీ ఎంతంటే..
ఎప్పుడైనా ఓలా క్యాబ్‌ను ఒక దేశం నుంచి మరో దేశానికి బుక్‌ చేసుకుని చూశారా? అసలు ఆ సర్వీసులను ఓలా క్యాబ్‌ ఆఫర్‌ చేస్తోందో లేదో తెలుసా? 

ఎన్టీఆర్ వస్తాడా..? రివీల్ చేస్తాడా..?
జైలవకుశ తరువాత చిన్న గ్యాప్‌ తీసుకున్న ఎన్టీఆర్‌, ప్రస్తుతం త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో సినిమాకు రెడీ అవుతున్నాడు. 

భారత్‌ విజయాన్ని జీర్ణించుకోలేక..!
గత రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్‌తో జరిగిన ట్రై సిరీస్‌ టీ 20 సిరీస్‌ ఫైనల్లో భారత్‌ ఆఖరి బంతికి విజయం సాధించి కప్‌ను కైవసం చేసుకుంది.

>
మరిన్ని వార్తలు