నేటి ప్రధాన వార్తలు

25 May, 2018 17:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు విశేష స్పందన వస్తోంది. జననేతకు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు తరలివస్తున్నారు. ఈ క్రమంలో ప్రజాసంకల్పయాత్ర 171వరోజు పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్.. పెదకాపవరం గ్రామ శివారులో రొయ్యల చెరువు క్షేత్రాన్ని సందర్శించారు.

చెరువులో వల వేసి, లాగిన వైఎస్ జగన్‌
సాక్షి, ఉంగుటూరు : వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు విశేష స్పందన వస్తోంది. జననేతకు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు తరలివస్తున్నారు. ఈ క్రమంలో ప్రజాసంకల్పయాత్ర 171వరోజు పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్.. పెదకాపవరం గ్రామ శివారులో రొయ్యల చెరువు క్షేత్రాన్ని సందర్శించారు.

‘వెంకన్న చౌదరి’పై మురళీమోహన్‌ మళ్లీ..
సాక్షి, హైదరాబాద్‌: కలియుగ దైవం తిరుమలేశుడికి కులాన్ని ఆపాదిస్తూ టీడీపీ ఎంపీ మురళీమోహన్‌ చేసిన వ్యాఖ్యలపై దుమారం చల్లారలేదు.

చంద్రబాబు మళ్లీ వేసేశారు..
సాక్షి, హైదరాబాద్‌: చరిత్రంటే నారా వారిదేనని మరోసారి రుజువుచేశారు చంద్రబాబు నాయుడు. నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడంలోనైనా, భరింపశక్యంకాని గప్పాలు కొట్టడంలోనైనా తమను మించిన వారు లేరని మరోసారి నిరూపించుకున్నారు.

జోన్ల వ్యవస్థ తొందరపాటు నిర్ణయం
సాక్షి, సంగారెడ్డి: కంది మండలం కేంద్రంలో తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం శుక్రవారం పార్టీ జెండాను ఆవిష్కరించారు

బాబే అవమాన పరిస్తే దిక్కెవరు : మోత్కుపల్లి
సాక్షి, హైదరాబాద్‌ : మహానాడుకు తనను కనీసం ఆహ్వానించలేదని టీడీపీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు.

బలపరీక్షలో కుమారస్వామి విజయం
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి బల పరీక్షలో విజయం సాధించారు. 

ముందుగా మీకు క్షమాపణ చెబుతున్నా...
కోల్‌కతా : శాంతినికేతన్‌లోని విశ్వభారతి యూనివర్సిటీ 49వ స్నాతకోత్సవ కార్యక్రమం...

బాలుడిపై మహిళా టీచర్‌ లైంగిక వేధింపులు
చంఢీగర్‌:  విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయురాలు బాలుడిని లైంగికంగా వేధించి కటకటాల పాలయ్యారు.

గాంధీ తత్వాలు అజరామరం : నిక్కి హేలీ
డల్లాస్‌ : ఉత్తర టెక్సాస్‌లో ఇర్వింగ్‌లోని మహాత్మాగాంధీ స్మారక స్థూపాన్ని ఐక్యరాజ్యసమతిలో అమెరికా రాయబారి నిక్కి హేలీ సందర్శించారు. 

వాట్సాప్‌ నుంచి మరో రెండు అద్భుత ఫీచర్లు
వాట్సాప్‌ గ్రూప్‌ల ద్వారా వచ్చే ఇమేజస్‌ అన్నీ ఇన్నీ కావు.

‘నేల టిక్కెట్టు’ మూవీ రివ్యూ
మాస్‌ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉన్న రవితేజ కొంతకాలంగా తన స్థాయికి తగ్గట్టుగా అలరించలేకపోతున్నాడు.

మూవీ రివ్యూ : ‘అమ్మమ్మ గారిల్లు’
ఛలో సినిమాతో సక్సెస్‌ అందుకున్న యువహీరో నాగశౌర్య.

పాక్‌ క్రికెటర్లకు ఐసీసీ వార్నింగ్‌
లండన్‌: పాకిస్థాన్‌ క్రికెటర్లకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) హెచ్చరికలు జారీ చేసింది.

సన్‌రైజర్స్‌కు వార్నర్‌ విషెస్‌
సాక్షి, హైదరాబాద్ ‌: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో కీలక సమరానికి సిద్దమైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ విషెస్‌ తెలియజేశాడు.

మరిన్ని వార్తలు