నేటి ప్రధాన వార్తలు

26 Apr, 2018 19:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీలను అణగదొక్కుతున్నారన్న విషయం జాతీయ బీసీ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య వెలుగులోకి తెచ్చారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. చంద్రబాబుకు బీసీలంటే ఎంత ప్రేమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని చెప్పారు.

చంద్రబాబు ఇదేనా మీ ప్రేమ : వైఎస్‌ జగన్‌
సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీలను అణగదొక్కుతున్నారన్న విషయం జాతీయ బీసీ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య వెలుగులోకి తెచ్చారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. 

‘ఏపీలో బలమైన నాయకుడు వైఎస్‌ జగనే’
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో బలమైన నాయకుడు వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాత్రమే అని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్‌దాస్‌ అథవాలే అన్నారు. 

హోదాపై స్పందించిన సీబీఐ మాజీ జేడీ
సాక్షి, గుంటూరు: సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్, మహారాష్ట్ర మాజీ అదనపు డీజీపీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి రాబోతున్నారా? ఇందు కోసం తన ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) చేశారా? అన్న ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పడింది.

పవన్‌ కల్యాణ్‌పై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్‌: జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీహీరో పవన్‌ కల్యాణ్‌పై కేసు నమోదైంది.

‘టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో సమాధానమిస్తాం’
సాక్షి, న్యూఢిల్లీ: హస్తకళల ప్రోత్సాహానికి తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం
లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ వేకువ ఝామున స్కూల్‌ పిల్లలతో వెళ్తున్న ఓ వ్యాన్‌ను రైలు ఢీకొట్టింది.

మమతా బెనర్జీపై బీజేపీ సీఎం తీవ్ర వ్యాఖ్యలు
అగర్తల: బీజేపీ-తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

హాంకాంగ్‌ నుంచి నీరవ్‌ మోదీ జంప్‌
న్యూఢిల్లీ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు స్కాంలో ప్రధాన సూత్రధారి అయిన నీరవ్‌ మోదీకి అరెస్ట్‌ భయం పట్టుకుంది.

ఔను క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉంది: సీనియర్‌ నటుడు
ముంబై : సినీ పరిశ్రమలో అవకాశాలు ఇప్పిస్తామంటూ మహిళలను లైంగికంగా దోపిడీ చేస్తుండటంపై  తీవ్ర దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. 

చైనాలో ‘బాహుబలి 2’ రికార్డ్‌
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్‌ వండర్‌ బాహుబలి. 

ఎంఎస్‌ ధోని వరల్డ్‌ రికార్డ్‌
సాక్షి, బెంగళూరు:  టీమిండియా బ్యాట్స్‌మన్‌, మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని అరుదైన ఘనత సాధించాడు.

కోహ్లికి రూ. 12 లక్షల జరిమానా
బెంగళూరు: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తాజా సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి భారీ జరిమానా పడింది.

మరిన్ని వార్తలు