నేటి ప్రధాన వార్తలు

2 Apr, 2018 18:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, ఎంపీలు సోమవారం ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ను కలిశారు.

‘ఏపీ భవన్‌లో దీక్షకు అనుమతి ఇవ్వండి’
ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం అవుతున్నారు. 

ఇట్స్‌ క్లియర్‌: కోదండరాం పార్టీ పేరు ఇదే!
తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీజేఏసీ) చైర్మన్‌గా ఇన్నాళ్లు ప్రజల మధ్య ఉంటూ.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు ఆందోళనలు నిర్వహించిన కోదండరాం.

హోదా కోసం పోరాడుతూనే ఉంటాం: వైఎస్‌ జగన్‌
యువత ఉద్యోగ ఆకాంక్షలకు ప్రతీక ప్రత్యేక హోదా..ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా..

న్యూస్‌ రీడర్‌ ఆత్మహత్య
వీ6 చానల్‌ న్యూస్‌ రీడర్‌ వెంకన్నగారి రాధిక (36) ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది.

‘మాల్యా నుంచి చంద్రబాబు విరాళం’
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

కౌంటర్‌ : ట్రంప్‌కు చైనా దెబ్బ పడింది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు చైనా గట్టి షాకిచ్చింది. అల్యూమినియం, స్టీల్‌ దిగుమతులపై అమెరికా విధించిన డ్యూటీలకు కౌంటర్‌గా, అమెరికా ఉత్పత్తులపై చైనా అదనపు టారిఫ్‌లు విధించింది.

రంగస్థలం.. ఆ లొల్లి లేనట్లే!
రంగస్థలం బ్లాక్‌బస్టర్‌ టాక్‌తో మెగా ఫ్యాన్స్‌లో పండగ వాతావరణం కనిపిస్తోంది. 

ఏడేళ్ల క్రితం ధోనిసేన సగర్వంగా!
 సరిగ్గా ఏడేళ్ల కిందట ఇదే రోజున (ఏప్రిల్ 2) టీమిండియా కెప్టెన్‌గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని కొట్టిన సిక్స్‌ను క్రికెట్ అభిమానులు మరిచిపోలేరు.

>
మరిన్ని వార్తలు