నేటి ప్రధాన వార్తలు

31 Mar, 2018 19:23 IST|Sakshi

సాక్షి, పేరేచర్ల : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని రైతులకు మాయాబజార్‌ చూపిస్తున్నారని ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. శనివారం ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం పేరేచెర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన... చంద్రబాబు, తెలుగుదేశం ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాజధానిలో చంద్రబాబు నివాసానికి ఒక్క కిలోమీటరు దూరంలో ఇసుక మాఫియా యధేచ‍్చగా వేల లారీలతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా... సీఎం పట్టించుకోకుండా మామూళ్లకు అలవాటు పడ్డారని విమర్శించారు. 

రైతులకు బాబు మాయాబజార్‌ చూపించారు

సాక్షి, పేరేచర్ల : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని రైతులకు మాయాబజార్‌ చూపిస్తున్నారని ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపడ్డారు....

చంద్రబాబు ఎక్కడ అడుగుపెడితే అక్కడ అశుభం..

సాక్షి, విజయవాడ : ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేవరకూ పోరాటం చేస్తూనే ఉంటామని వైఎస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు....

పోతన రామాయణం రాశారు: చంద్రబాబు

సాక్షి, కడప : బమ్మెర పోతన మహాకవి తెలుగువారందరికీ సుపరిచితులు. ఆయన రచించిన శ్రీమదాంధ్ర భాగవతంలోని పద్యాలు, కీర్తనలు తెలుగువారికి కంఠతా వస్తాయి....

టీడీపీ నేత బాలకృష్ణ సహా ఏడుగురిపై కేసు నమోదు

సాక్షి, అనంతపురం : ఏపీ మంత్రి పరిటాల సునీత హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్...

సీఎం కేసీఆర్‌ కల నెరవేర బోతోంది

కాళేశ్వరం(మంథని) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న కాళేశ్వరంప్రాజెక్టుతో సీఎం కేసీఆర్‌ కల సాకారం అవుతుం దని జార్ఖండ్‌...

కోదండరాం కొత్త పార్టీకి ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌

సాక్షి, హైదరాబాద్‌ : టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ఏర్పాటు చేయనున్న రాజకీయ పార్టీకి ఎన్నికల కమిషన్‌ ఆమోదముద్ర వేసింది. తెలంగాణ జన సమితి’...

ష్‌.. మీరు మా నిఘాలో ఉన్నారు..!

సామాజిక మాధ్యమాల్లోని డేటా లీక్‌ వ్యవహారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. సోషల్‌ మీడియా యూజర్ల వ్యక్తిగత సమాచారం ఎంత సేఫ్‌గా...

మీరే మా రాయబారులు

న్యూఢిల్లీ : విదేశాల్లో నివసిస్తున్న భారతీయులే దేశానికి నిజమైన రాయబారులని ప్రధాని మోదీ అన్నారు. ఇతర దేశాలతో భారత సంబంధాలను బలోపేతం చేయడంలో వారి పాత్ర...

తాజ్‌ సందర్శకులకు టైమ్‌ లిమిట్‌

ఆగ్రా : తాజ్‌ మహల్‌ సందర్శకులకు ఇక నుంచి టైమ్‌ పరిమితిని విధించనున్నారు. రద్దీని, కాలుష్య సమస్యను అరికట్టడానికి ఇక నుంచి తాజ్‌ మహల్‌ వద్ద కేవలం మూడు...

అంతకుముందు మోదీ, మొన్న వెంకయ్య...

సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ కార్యకలాపాలను నిర్వహించడంలో రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. సభా కార్యక్రమాలు పూర్తిగా...

ఒకే పరీక్ష 5 లక్షల ప్రశ్నలు!

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టాపర్‌పేరులోనే కాదు.. నిజంగానూ విద్యార్థిని పై స్థాయిలో చూడాలనే తపనతోనే ప్రారంభమైనట్టుంది! ఒకటి కాదు రెండు కాదు ఒక్క...

ఇర్ఫాన్‌ పఠాన్‌ కొత్త ఇన్నింగ్స్‌

జమ్మూ కశ్మీర్‌: భారత క్రికెట్‌ జట్టు వెటరన్‌ ఆల్‌ రౌండర్‌ ఇర్పాన్‌ పఠాన్‌ కొత్త ఇన్నింగ్స్‌ ఆరంభించనున్నాడు. ఇక నుంచి కోచ్‌ పాత్రలో మెరిసేందుకు రంగం...

వార్నర్‌.. ఆ ప్రశ్నలకు బదులేదీ?

సిడ్నీ : బాల్‌ ట్యాంపరింగ్‌ వ్యవహారంపై మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమవుతూ.. జీవితంలో తాను పెద్ద తప్పు చేశానన్న ఆసీస్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌.....

ఒకే వేదికపై మహేష్, చరణ్, తారక్‌

ఏప్రిల్‌ 7న టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ అరుదైన సన్నివేశం చూసే అవకాశం కలగనుందట. ముగ్గురు టాప్‌ హీరోలు ఒకే వేదిక మీద కలవనున్నారన్న టాక్ వినిపిస్తోంది. సూపర్...

>
మరిన్ని వార్తలు