టుడే న్యూస్‌ రౌండప్‌

21 Sep, 2017 19:17 IST|Sakshi

సాక్షి, అనంతపురం/ హైదరాబాద్‌ : అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఎంపీగా ఫెయిల్‌ అయినట్లు తన మనస్సాక్షి చెబుతోందని, అందుకే పదవికి రాజీనామా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.


<<<<<<<<<<<<<<<< రాష్ట్రీయం >>>>>>>>>>>>>>>>>

సదావర్తి భూములపై సీబీఐ విచారణ జరపాలి: ఆర్కే
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే సదావర్తి సత్రం భూముల కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు.

‘మాహిష్మతి’ రహస్యం చంద్రబాబుకు తెలుసా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 1994, డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించింది.

‘జైలవకుశ’పై టీడీపీ శ్రేణుల దుష్ప్రచారం

నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌పై తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరోసారి దుష్ప్రచారనికి తెగబడ్డాయా?.

వచ్చే బుధవారం ఎంపీ పదవికి రాజీనామా: జేసీ

అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

<<<<<<<<<<<<<<<< జాతీయం >>>>>>>>>>>>>>>>>
 
పోలీసులే షాకయ్యారు.. వైరల్ వీడియో

నేరగాళ్లు రోజురోజుకు తెలివి మితిమీరిపోతున్నారు. కర్ణాటక పోలీసులకు దొరికిన వాకింగ్ స్టిక్ గన్ ఇందుకు ఉదాహరణగా పేర్కొనవచ్చు.

‘ఆ రోజు హింస జరిగితే నాకు సంబంధం లేదు’
మొహర్రం సందర్భంగా దుర్గా మాత విగ్రహాల నిమజ్జనం సందర్భంలో ఒక వేళ హింస జరిగితే బాధ్యత తనది కాదని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.

డేరా : దిమ్మతిరిగే ఆస్తులు
అత్యాచారం కేసులో డేరా మాజీ అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ను కోర్టు దోషిగా తేల్చిన తరువాత.. హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల్లో అల్లర్లు చేలరేగాయి.

<<<<<<<<<<<<<<<< అంతర్జాతీయం >>>>>>>>>>>>>>>>>

వృత్తి టీచరు.. చేసేవి రాసలీలలు
విద్యార్థులకు మంచిమాటలు చెప్పి.. వారిని ఉన్నతంగా తీర్చి దిద్దాల్సిన పంతులమ్మ ఆ వృత్తికే తీరని కళంకం తెచ్చేలా వ్యవహరించారు.

'నా కొడుకైనా సరే కాల్చిపారేయండి'

ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటర్టె నిర్ణయాలు ఎంత కఠినంగా ఉంటాయన్నది ఆయన మాటలను బట్టి చెప్పవచ్చు.
 

<<<<<<<<<<<<<<<< బిజినెస్‌ >>>>>>>>>>>>>>>>>

జియో ఫోన్‌ కోసం వేచిచూస్తున్నారా?

నవరాత్రికి జియో ఫోన్‌ తమ చేతుల్లోకి వచ్చేస్తుందంటూ ఎంతో ఆశగా.. ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులకు మరో షాకింగ్‌ న్యూస్‌.

ఐ ఫోన్లు: జియో బంపర్‌ ఆఫర్‌
రిలయన్స్‌  డిజిటల్‌ వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌  ప్రకటించింది.

<<<<<<<<<<<<<<<< సినిమా >>>>>>>>>>>>>>>>>
 
'జై లవకుశ' మూవీ రివ్యూ
టెంపర్‌, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్‌వంటి చిత్రాలతో హ్యాట్రిక్‌ విజయాలందుకున్న టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌.. తాజా సినిమా జైలవకుశ.


బిగ్‌బాస్‌: దీక్ష సంచలన వ్యాఖ్యలు

బిగ్‌బాస్‌షోకు ముందు ధనరాజ్‌ తాను బంతిపూల జానకీ సినిమా చేశామని.. అప్పడు తనను బయట కలుద్దామని అడిగేవాడని..

<<<<<<<<<<<<<<<< క్రీడలు >>>>>>>>>>>>>>>>>
ఆసీస్ విజయలక్ష్యం 253
ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 253 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.


కోహ్లికి చోటివ్వని ఆస్ట్రేలియా కెప్టెన్
తొలి వన్డేలో టీమిండియా చేతిలో ఓడిన ఆస్ట్రేలియా జట్టు రెండు వన్డేకు పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా