టుడే న్యూస్‌ రౌండప్‌..

11 Oct, 2017 17:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన కీలక సమావేశం ముగిసింది.  పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగిన  ఈ భేటీలో నవంబర్‌ 2వ తేదీ నుంచి తలపెట్టిన పాదయాత్ర ఏర్పాట్లు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ జరిగింది. 

---------------------------------------- రాష్ట్రీయం ------------------------------------------

తెలంగాణను సాధించే ఆత్మశక్తినిచ్చింది ఈ జన్మభూమే
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

6నెలలు, 3వేల కి.మీ: వైఎస్‌ జగన్‌ పాదయాత్ర
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన కీలక సమావేశం ముగిసింది.  

ఐటీ కంపెనీలు కష్టమే
విశాఖపట్నంలో సోషల్‌ ఎకో సిస్టం లేదు.. డైరెక్ట్‌ ఫ్లైట్లు లేవు.. అంతర్జాతీయ ప్రమాణాలున్న స్కూళ్లూ లేవు..

మంత్రి తలసానికి తప్పిన ప్రమాదం
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్,మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

---------------------------------------- జాతీయం ------------------------------------------

సౌదీలో నరకం అనుభవిస్తున్నా.. కాపాడండి!
సౌదీ అరేబియాలో బానిసగా మారి అష్టకష్టాలు పడుతున్న ఓ పంజాబీ మహిళ కన్నీరుమున్నీరవుతూ పోస్టు చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.

23మంది మృతి: ఆ తొక్కిసలాటకు కారణం ఇదేనట!
23 మంది మృతికి కారణమైన ముంబై ఎల్ఫిన్‌స్టోన్‌ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట ఘటనకు కారణం .. 

అసలు నిజం ఒప్పుకున్న హనీప్రీత్..
వివాదాస్పద దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ ఎట్టకేలకు అసలు నిజం ఒప్పుకున్నారు.

---------------------------------------- అంతర్జాతీయం ----------------------------------------

నా ఇష్టంతోనే చేశాను..!
’డవ్‌‘  సోప్‌ తాజాగా విడుదల చేసిన అడ్వర్టయిజ్‌మెంట్‌పై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. 

భారత్‌పై అణుబాంబులు ఎక్కుపెడుతున్న పాక్‌..!
పాకిస్తాన్‌ భారీగా అణు ఆయుధాలు సిద్ధం చేసినట్లు రిపోర్టులు వస్తున్నాయి. 

రేప్‌ చేయించి.. తల నరికి.. రక్తం తాగారు..
నడివీధిలో అందరూ చూస్తుండగా మహిళను జుట్టు పట్టి ఈడ్చుకొచ్చి.. 

---------------------------------------- బిజినెస్‌ ------------------------------------------

రూ.1,399కే ఎయిర్‌టెల్‌ 4జీ స్మార్ట్‌ఫోన్‌
రిలయన్స్‌ జియోకు కౌంటర్‌గా దానికంటే తక్కువ ధరకే ఎయిర్‌టెల్‌ తన కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది. 

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ దివాలి సేల్‌: బంపర్‌ ఆఫర్లు
ఫ్లిప్‌కార్ట్‌ మరోసారి పండుగ ఉత్సవాన్ని ప్రారంభించబోతుంది.

---------------------------------------- సినిమా ------------------------------------------

అజ్ఞాతంలో నటుడు సంతానం
ప్రముఖ నటుడు సంతానంపై హత్యా బెదిరింపుల కేసు నమోదైంది. దీంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలిసింది.

పవన్‌ చిన్నకొడుకుపై వర్మ కామెంట్‌
ఆడపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల కాదేది కవితకనర్హం అంటారు శ్రీశ్రీ.

---------------------------------------- క్రీడలు ------------------------------------------

తమ్ముడూ.. నువ్వంటే పిచ్చి..
టీమిండియా యువ కెరటం.. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా 24వ ఏట అడుగుపెట్టాడు. 

బాలీవుడ్‌ హీరోకు కోహ్లి ఛాలెంజ్‌..
క్రికెటర్స్‌, బాలీవుడ్‌ హీరోలు కలిసి అక్టోబర్‌ 15న మైదానంలో సందడి చేయనున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు