టుడే న్యూస్‌ రౌండప్‌

15 Nov, 2017 18:14 IST|Sakshi

సాక్షి, ఆళ్లగడ్డ: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ చేరుకున్నారు. జననేతకు వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. పూలతో నీరాజనాలు పట్టారు. వైఎస్‌ జగన్‌ను చూసేందుకు వచ్చిన జనంతో ఆళ్లగడ్డ పట్టణం కిక్కిరిసింది.

_______________________ రాష్ట్రీయం _______________________

ఆళ్లగడ్డలో వైఎస్‌ జగన్‌కు జననీరాజనం
సాక్షి, ఆళ్లగడ్డ: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో...

అలర్ట్‌: కోస్తాకు వాయుగుండం ముప్పు
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. దీంతో కోస్తాకు వాయుగుండం ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా...

వైఎస్సార్‌ సీపీని వీడం
నెల్లూరు: పార్టీ మారతారంటూ తమపై జరుగుతున్న ప్రచారాన్ని నెల్లూరు జిల్లాకు చెందిన వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు ఖండించారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పార్టీ...

జనం తోడుగా జగన్ అడుగులు..
సాక్షి, ఆళ్లగడ్డ : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తొమ్మిదవ రోజు ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతోంది. ఆర్.కృష్ణాపురం నుంచి ఆయన బుధవారం ఉదయం పాదయాత్ర...

అపచారం.. అహంకారం
కార్తీక మాసంలో హిందువులు శివారాధన ఎంతో పవిత్రంగా భావిస్తారు. అటువంటి పరమశివుడికి కార్తీక మాసంలోనే పరాభవం ఎదురైంది. రాష్ట్ర ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్...

దానిపై నో కామెంట్‌: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: తమ పార్టీలో అందరూ పీసీసీ, ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారని అసెంబ్లీలో కాంగ్రెస్‌ శాసనసభాపక్ష ఉపనేత కోమటిరెడ్డి...

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో భూప్రకంపనలు
సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని జూబ్లీహిల్స్‌లో భూ ప్రకంపనలు సంభవించాయి. బుధవారం ఉదయం 8.30 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. కాగా కేబీఆర్‌ పార్క్‌...

మాల్స్‌లో పార్కింగ్‌ ఫీజులపై చట్టం లేదు
సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని షాపింగ్‌ మాల్స్‌లో పార్కింగ్‌ ఫీజులు వసూలు చేయాలని, చేయకూడదన్న చట్టం/నియమావళి ఏదీ లేదని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌...

_______________________ జాతీయం _______________________

అవి బుద్ధిలేని వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆక్రమిత కశ్మీర్‌ విషయంలో పాకిస్తాన్‌కు అనుకూలగా వ్యాఖ్యలు చేసిన జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లాపై బీజేపీ జాతీయ...

హార్దిక్‌ పటేల్‌ శృంగార వీడియోపై చర్యలేవీ?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మకమైన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్న పటీదార్ల నాయకుడు హార్దిక్‌ పటేల్‌...

హైకోర్టు వ్యాఖ్యలతో తప్పుకున్న కేరళ మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: సొంత ప్రభుత్వంపై పిటిషన్‌ దాఖలు చేయడం పట్ల కేరళ హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టడంతో ఆ రాష్ట్ర కేబినెట్‌ మంత్రి థామస్‌ చాందీ బుధవారం...

_______________________ అంతర్జాతీయం _______________________

సంచలనం: ఆదేశానికి రాజుగా భారతీయుడు
భారతీయులు ఎక్కడ ఉన్నా సంచలనాలకు మారుపేరుగా నిలుస్తుంటారు. తాజాగా మరో 24ఏళ్ల భారతీయ యువ వ్యాపారవేత్త మరో సంచలన ప్రకటన చేశాడు. రెండు దేశాల మధ్య...

ఆఫ్ఘన్‌ షాక్‌తో పాక్‌ గిలగిల
వాషింగ్టన్‌: అంతర్జాతీయ వాణిజ్యం విషయంలో పాకిస్తాన్‌ను ఆఫ్ఘనిస్తాన్‌ గట్టి షాక్‌ ఇచ్చింది. ఇరాన్‌లోని చాబహార్‌ పోర్టు అందుబాటులోకి రావడంతో...

ట్రంప్‌ను ఉరితీసినా తప్పు లేదు
సియోల్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఉత్తర కొరియా మరొసారి తీవ్రంగా మండిపడింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌పై అవమానకర...

_______________________ బిజిసెస్‌ _______________________

షాపులోకి వెళ్లాలంటే ఎంట్రీ ఫీ కట్టాలి
ముంబై : అశోక్‌ బియానీ ఫ్యూచర్‌ గ్రూప్‌ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. మరే ఇతర రిటైలర్‌ అవలంభించని విధానాన్ని ఫ్యూచర్‌ గ్రూప్‌ సంస్థ ప్రవేశపెడుతోంది. ఈ...

మరో గ్రాండ్‌ ఎంట్రీకి సిద్ధమవుతున్న జియో
అహ్మదాబాద్‌ : ఉచిత వాయిస్‌ కాలింగ్‌, తక్కువకే ఎక్కువ డేటా అంటూ ఇప్పటికే టెలికాం ఇండస్ట్రీని అతలాకుతలం చేస్తున్న రిలయన్స్‌ జియో, మరో సంచలనానికి...

జియో విధ్వంసం:75వేల ఉద్యోగాలు మటాష్‌!
సాక్షి, ముంబై: భారత టెలికాం పరిశ్రమలో సంచలనాలకు నాంది పలికిన రిలయన్స్‌ జియోకు సంబంధించి మరో షాకింగ్‌ న్యూస్‌. ముఖ్యంగా ఉచిత సేవలతో ...

_______________________ సినిమా _______________________

నంది అవార్డ్సా.. నందమూరి అవార్డ్సా..!
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నంది అవార్డులు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. 2014, 15, 16 సంవత్సరాలకుగాను ఉత్తమ చిత్రాలకు ఏపీ... !

'టీడీపీ ప్రభుత్వాన్ని చూసి నటన నేర్చుకోవాలి'
సాక్షి, హైదరాబాద్‌: ఏపీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన నంది అవార్డుల ఎంపికపై మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. 2014, 15, 16 సంవత్సరాలకు గాను అవార్డులు...

స్పీడు పెంచిన శంకర్, కమల్
గ్రేట్ డైరెక్టర్ శంకర్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో భారతీయుడు 2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు...

రాజా మార్తాండ వర్మగా రానా
స్టార్ వారసుడిగా వెండితెరకు పరిచయం అయి విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యువ కథానాయకుడు రానా దగ్గుబాటి. తొలి సినిమా నుంచి...

_______________________ క్రీడలు _______________________

పాండ్యా అలసిపోయాడా.. కోహ్లీ ఘాటు సమాధానం
కోల్‌కతా : న్యూజిలాండ్‌తో సిరీస్ అనంతరం ఎక్కువగా చర్చించింది ఇద్దరు భారత క్రికెటర్ల గురించే కాగా, ఒకరు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, మరో ప్లేయర్ హార్ధిక్...

అప్పట్లో మమ్మల్ని ఊడ్చేశారు.. ఇప్పుడలా కాదు: కెప్టెన్
లండన్ : తాను తొలిసారి 2013-14 సీజన్లో ఆస్ట్రేలియా గడ్డపై పర్యటించినప్పుడు తమ జట్టు 5-0తో ఘోర వైఫల్యం చెందిందని ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అన్నాడు....

దిస్‌ ఈజ్‌.. విల్లింగ్టన్‌ బాల్‌ ఆఫ్‌ది సెంచరీ
సాక్షి, హైదరాబాద్‌: షేన్‌ వార్న్‌ బాల్‌ ఆఫ్‌ది సెంచరీ గుర్తుందా.. అదేనండి ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ 1993 యాషెస్‌ సిరీస్‌లో మాంచెస్టర్...

>
మరిన్ని వార్తలు