టుడే న్యూస్‌ రౌండప్‌

22 Nov, 2017 18:48 IST|Sakshi

సాక్షి, కర్నూలు: రాష్ట్రంలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వాన్ని అడుగడుగునా ఎండగడుతూ కొనసాగుతున్న వైఎస్జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర బుధవారం 200 కి.మీ మైలు రాయిని చేరుకుంది. వైఎస్జగన్పాదయాత్ర కర్నూలు జిల్లా డోన్నియోజకవర్గంలోని ముద్దవరం గ్రామానికి చేరుకోవడంతో 200 కిలోమీటర్లు నడిచినట్లు అయింది.

-------------------- రాష్ట్రీయం --------------------

ప్రజాసంకల్పయాత్ర @ 200 కి.మీ
సాక్షి, ముద్దవరం( కర్నూలు జిల్లా ) : రాష్ట్రంలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వాన్ని అడుగడుగునా ఎండగడుతూ కొనసాగుతున్న వైఎస్జగన్మోహన్రెడ్డి చేపట్టిన...

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా కలకలం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్అసెంబ్లీ లాబీలో బుధవారం కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా లేఖ కలకలం సృష్టించింది. ...

శాసనసభను కించపరచలేదు.. కానీ: అంబటి రాంబాబు
సాక్షి, విజయవాడ: శాసనసభ అన్నా, సభాపతి అన్నా తనకు అపారమైన గౌరవముందని, ఉమ్మడి రాష్ట్రంలో ఐదేళ్లు శాసనసభ్యుడిగా కొనసాగిన తనకు సభ సంప్రదాయాలు పూర్తిగా...

రైతుల ఆత్మహత్యాయత్నం కలకలం
సాక్షి, విజయవాడ : అన్నదాత కడుపు మండింది. ప్రభుత్వ వైఫల్యం కారణంగా రాష్ట్రంలో కల్తీ విత్తనాలతో పంట పండక తీవ్రంగా నష్టపోయిన రైతన్నలు చావే శరణం...

హైదరాబాదీలకు ముందస్తు సూచన!
సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగర వాసులకు ముందస్తు సూచన. రేపటి నుంచి వారం రోజుల పాటు నగరం ట్రాఫిక్ పద్మవ్యూహంలా మారే అవకాశముంది. మామూలుగానే హైదరాబాద్లో...

సినీ తారల ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్న బీటెక్ స్టూడెంట్
సాక్షి, హైదరాబాద్‌: సినిమా నటుల ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్న బొమ్మ రాహుల్ అనే బీటెక్ స్టూడెంట్ ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాహుల్ అమీర్పేట్...

పసుపు బోర్డు ఏర్పాటుకు నిరంతర పోరు..
సాక్షి, నిజామాబాద్‌ : పసుపు బోర్డు ఏర్పాటు కోసం నిరంతరం పోరాటం చేస్తున్నామని నిజామాబాద్ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆమె బుధవారమిక్కడ మాట్లాడుతూ...

-------------------- జాతీయం --------------------

డిసెంబర్‌ 15 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: డిసెంబర్‌ 15 నుంచి జనవరి 5 వరకు పార్లమెంట్శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్‌...

మహిళా ఎంపీపై అభ్యంతరకర ట్వీట్లు, కేసు నమోదు
థానే : ఎన్సీపీ ఎంపీ సుప్రియ సూలేకి వ్యతిరేకంగా మైక్రో-బ్లాగింగ్సైటులో అభ్యంతరకర ట్వీట్లు పోస్టు చేయడంతో ట్విట్టర్యూజర్పై కేసు నమోదైంది. ఎన్‌...

మీరిద్దరు ఎందుకు మౌనంగా ఉన్నారు?
సాక్షి, ముంబై: ’పద్మావతిసినిమా వివాదం దేశాన్ని కుదిపేస్తూనే ఉంది. సినిమాకు వ్యతిరేకంగా ఒకవైపు తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తుకుండా.. మరోవైపు సినిమాను...

-------------------- అంతర్జాతీయం --------------------​​​​​​​

హఫీజ్ సయీద్ను విడిచిపెట్టిన పాక్!
లాహోర్‌: 26/11 ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా స్థాపకుడు హఫీజ్సయీద్కు విముక్తి లభించింది. గృహనిర్బంధంలో ఉన్న సయీద్ను విడుదల చేయాలని..

సముద్రంలో కుప్పకూలిన నేవీ విమానం
అమెరికా నేవీకి చెందిన విమానం ప్రమాదానికి గురైంది.

భూమి గుండ్రంగా లేదని నిరూపిస్తా..
కాలిఫోర్నియా : భూమి గుండ్రంగా లేదని తాను నిరూపిస్తానని అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన వ్యక్తి శాస్త్రవేత్తలకు సవాలు విసిరాడు....

-------------------- బిజినెస్‌ --------------------​​​​​​​

హ్యాకింగ్ షాక్:హ్యాకర్లకు ఉబెర్ భారీ చెల్లింపులు
శాన్ఫ్రాన్సిస్కో: ప్రముఖ క్యాబ్సర్వీస్సంస్థ ఉబర్మరోసారి హ్యాకింగ్బారిన పడింది. విషయాన్ని స్వయంగా సంస్థ ధృవీకరించింది. సంస్థకు చెందిన 57...

ఒక్క ఓటీపీతో ఆధార్-సిమ్ లింక్, అదెలా?
న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజ కంపెనీలు ఎయిర్టెల్‌, రిలయన్స్జియో, ఐడియా సెల్యులార్‌, వొడాఫోన్ఇండియాలు సిమ్కార్డుతో ఆధార్లింకింగ్ప్రక్రియను...

ఆర్కాంకు భారీ ఉపశమనం
సాక్షి,ముంబై: అప్పుల ఊబిలో చిక్కుకోవడం, టవర్బిజినెస్విక్రయం తదితర పరిణామాలతో ఇటీవల భారీగా పతనమైన రిలయన్స్కమ్యూనికేషన్స్‌(ఆర్కామ్‌) గత రెండు...

-------------------- సినిమా --------------------​​​​​​​

రాజమౌళి నెక్ట్స్ : మరో ఆసక్తికరమైన అప్ డేట్
బాహుబలి 2 లాంటి ఘనవిజయం తరువాత దర్శకధీరుడు రాజమౌళి ఇంతవరకు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. కానీ రాజమౌళి బాలీవుడ్ సినిమా చేయనున్నారని, మహేష్ బాబుతో...

శర్వా కొత్త సినిమా మొదలవుతోంది..!
కొత్త తరహా కథలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శర్వానంద్, మరో ఆసక్తికరమైన సినిమా ప్రారంభించనున్నాడు. ఇటీవల మహానుభావుడు సినిమాతో మరో ఘనవిజయాన్ని అందుకున్న...

'మెంటల్ మదిలో...' రివ్యూ : స్పెషల్ ప్రీమియర్ టాక్
పెళ్లిచూపులు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న నిర్మాత రాజ్ కందుకూరి మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరోసారి ఫ్యామిలీ...

-------------------- క్రీడలు --------------------​​​​​​​

జట్టులో ఆడే అవకాశం రాకుంటే ఇతర జట్లలోకి వెళ్లొచ్చా.?
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియన్ప్రీమియర్లీగ్‌(ఐపీఎల్‌)-11లో కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. యూరోపియన్ఫుట్బాల్లీగ్‌(...

హాంగ్కాంగ్ సూపర్ సిరీస్ సెకండ్ రౌండ్లోకి సైనా
కౌలూన్‌: భారత బ్యాడ్మింటన్స్టార్సైనా నెహ్వాల్హాంగ్కాంగ్సూపర్సిరీస్మహిళల సింగిల్స్లో రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్లో 44 ...

షాట్ చూస్తే నవ్వకుండా ఉండలేరు..
సాక్షి, హైదరాబాద్‌: క్రికెట్లో ధోని హెలికాప్టర్షాట్‌, సెహ్వాగ్ అప్పర్కట్‌, దిల్షాన్దిల్స్కూప్‌, డివిలియర్స్రివర్స్స్వీప్షాట్లు...

మరిన్ని వార్తలు