టుడే న్యూస్‌ రౌండప్‌

23 Dec, 2017 17:19 IST|Sakshi

----------------------------------- రాష్ట్రీయం -------------------------------

వైఎస్ఆర్ చిరకాలం మా గుండెల్లో ఉంటారు
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్రాజశేఖర్రెడ్డి తమ గుండెల్లో చిరకాలం ఉంటారని రామకృష్ణ, రమాదేవి దంపతులు చెప్పారు....

పథకాలు అధికార పార్టీవారికే: రఘువీరారెడ్డి
అనంతపురం అర్బన్‌: రాష్ట్రంలో ప్రజాసమస్యల పరిష్కరాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు.

'బీసీ నేతల సూచనలు వైఎస్ జగన్కు..'
సాక్షి, వైఎస్ఆర్జిల్లా : బీసీ నేతల సూచనలను తాము వైఎస్ఆర్కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వైఎస్జగన్మోహన్రెడ్డి దృష్టికి దృష్టికి తీసుకెళుతున్నామని వైఎస్ఆర్సీపీ బీసీ సెల్అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు.

'పార్టీ ఆదేశిస్తే గజ్వేల్లో పోటీ'
రైతుల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు.

ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాటం: కోదండరామ్
సాక్షి, నల్గొండ: ప్రజాస్వామిక తెలంగాణ సాధన దిశగా పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్చెప్పారు.

----------------------------------- జాతీయం -------------------------------
దాణా కుంభకోణం కేసులో సంచలన తీర్పు
రాంచీ : దాణా కుంభకోణం కేసులో బిహార్బిహార్మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్యాదవ్కు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

రాహుల్ పై అసదుద్దీన్ మాటల తుటాలు..
సాక్షి, హైదరాబాద్‌ : మజ్లిస్పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ఎంపీ అసదుద్దీన్ఒవైసీ.. కాంగ్రెస్అధ్యక్షుడు రాహుల్గాంధీని లక్ష్యంగా చేసుకుని మాటల...

బీజేపీకి ఆరెస్సెస్ అక్షింతలు
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో విజయం సాధించడం పట్ల భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి దాని మాతృసంస్థ ఆరెస్సెస్‌...

జయలలిత మృతి కేసు.. విచారణలో కీలక ఘట్టం..
అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్విచారణ జోరును పెంచింది.

---------------------------------- అంతర్జాతీయం -------------------------------
చైనాలో పది వేలమందిని చంపేశారు..!
సాక్షి, డిసెంబర్‌ : చైనాలో జరిగిన పోరాటానికి సంబంధించిన ప్రాణ నష్టంపై బ్రిటన్రహస్య దౌత్య సమాచార విభాగం సంచలన విషయం తెలిపింది.

దిగ్గజ యాత్రికుడి అస్తమయం.. నాసా ఘన నివాళులు
వాషింగ్టన్‌ : నాసా తరపున తొలిసారి అంతరిక్షంలో స్వేచ్ఛా విహారం చేసిన యాత్రికుడు బ్రూస్మెక్కాండ్లెస్స్ఇక లేరు.

ట్రంప్ చేష్టలు.. ఘాటుగా స్పందించిన పాక్
ఇస్లామాబాద్‌ : ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాల జాబితాలో పాక్పేరును అమెరికా చేర్చిందన్న ప్రకటన వెలువడి 24 గంటలు గడవక ముందే... పాకిస్థాన్‌...

----------------------------------- సినిమా -------------------------------
అఖిల్ నెక్ట్స్ ఎవరితో..?
అక్కినేని నటవారసుడిగా వెండితెరకు పరిచయం అయిన యంగ్ హీరో అఖిల్, తొలి సినిమాతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు.

దండుపాళ్యందర్శకుడితో శర్వానంద్
విభిన్న చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శర్వానంద్ మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. సౌత్ లో సంచలనం సృష్టించిన దండుపాళ్యం...

 చరణ్ క్యారెక్టర్పై హింట్ ఇచ్చిన ఉపాసన
మెగాస్టార్ రామ్ చరణ్ ఏడాది క్రిస్టమస్ వేడుకలను దివ్యాంగులతో కలిసి జరుపుకున్నారు. సంబరాల్లో చరణ్తో పాటు ఆయన భార్య ఉపాసన కూడా పాల్గొన్నారు.

ఫేస్బుక్లోఎంసీఏసినిమా
నానీ హీరోగా నటించిన ఎంసీఏ సినిమా ఫేస్బుక్లో దర్శనమిస్తోంది. గురువారం టాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాకు సాయి చరణ్ అనే వ్యక్తి ఫేస్బుక్లో..

----------------------------------- క్రీడలు -------------------------------
మహేంద్రుడి ప్రస్థానానికి 13 ఏళ్లు..!
టీ20 ప్రపంచకప్‌.. వన్డేప్రపంచకప్‌.. చాంపియన్స్ట్రోఫి..అన్ని ఫార్మాట్లలో నెంబర్వన్‌. దాదాపు క్రికెట్లో ఉన్న టైటిల్లన్నీ అందించిన ఏకైక సారథి.....

రోహిత్ నమ్మకం వమ్ము కాలేదు..!
సాక్షి, ఇండోర్‌: శ్రీలంకతో జరిగిన టీ20లో కెప్టెన్రోహిత్శర్మ మరోసారి కదం తొక్కాడు. తన అద్భుతమైన ఆటతో టి20లో వేగవంతమైన సెంచరీ(35బంతుల్లో)...

వావ్... లక్కీ ఛార్మ్తో రోహిత్ శర్మ
సాక్షి, స్పోర్ట్స్‌ : పెళ్లి రోజున భార్య కంట కన్నీరు పెట్టించి మరీ ట్రిపుల్ ధమాకా అందించిన రోహిత్ శర్మ.. రికార్డు సాధించి పట్టుమని పది రోజులు కూడా...

కుల్దీప్కు రోహిత్ ఏం చెప్పాడంటే..?
ఇండోర్‌: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో తాత్కాలిక కెప్టెన్రోహిత్శర్మ తుఫాను సెంచరీకి భారత స్పిన్నర్ల మాయాజలం తోడవ్వడంతో భారత్‌ 88 పరుగుల తేడాతో...


----------------------------------- బిజినెస్‌ -------------------------------
గ్రాండ్గా రిలయన్స్ ఫ్యామిలీ డే : సర్వత్రా ఆసక్తి
ముఖేష్అంబానీకి చెందిన రిలయన్స్ఇండస్ట్రీస్ఫ్యామిలీ ఈవెంట్ను గ్రాండ్గా సెలబ్రేట్చేసుకోబోతుంది. నేటితో రిలయన్స్ఇండస్ట్రీస్‌ 40 ఏళ్లు పూర్తి..

2జీ స్కామ్ తీర్పు: ఆర్బిట్రేషన్ల వరద?
2జి స్పెక్ట్రమ్ కేసులో మొత్తం 17 మంది నిందితులను ప్రత్యేక సిబిఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించడంతో ఆర్బిట్రేషన్ల వరద పోటెత్తునుందనే అభిప్రాయం...

ఎయిర్టెల్కు మరో షాక్
సాక్షి, న్యూడిల్లీ: భారతీ ఎయిర్టెల్కు మరోషాక్తగిలింది. టెలికాం దిగ్గజానికి చెందిన చెల్లింపుల బ్యాంకు ఎయిర్టెల్పేమెంట్స్బ్యాంకు మేనేజింగ్...

మరిన్ని వార్తలు