టుడే న్యూస్‌ రౌండప్‌

26 Dec, 2017 17:06 IST|Sakshi

సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళా లోకాన్ని దారుణంగా మోసం చేశారని వైఎస్ఆర్కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వైఎస్జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఆయన పాలనలో మహిళలకు రక్షణే లేకుండా పోయిందని అన్నారు. మంగళవారం 44 రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా ధనియాని చెరువు గ్రామంలో వైఎస్జగన్మహిళలతో ముఖాముఖి అయ్యారు.

----------------------------------- రాష్ట్రీయం -------------------------------
ఆడిందే ఆట, చెప్పిందే చట్టం

సాక్షి, హైదరాబాద్‌: ఏపీలో టీడీపీ పేకాట విధానం కొనసాగుతోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి విమర్శించారు.

పేద మహిళలకువైఎస్సార్ చేయూత పెన్షన్

(ప్రజాసంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన పేద మహిళలకువైఎస్సార్చేయూత పెన్షన్‌’...

ఆయన గోబెల్ శిష్యుడిలా తయారయ్యాడు

వైఎస్సార్జిల్లా : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పి అదే నిజమని ప్రచ

తెలంగాణలో బీజేపీదే అధికారం

సాక్షి, హైదరాబాద్‌: రాబోయే కాలంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని

శాతవాహన వర్సిటీలో పోలీసు పికెట్

సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో పోలీసు పికెట్ఏర్పాటు చేశారు. జనవరి 1వరకు వర్సిటీ హాస్టల్ను అధికారులు మూసివేశారు.

నా కల నెరవేరబోతోంది: కోమటిరెడ్డి

సాక్షి, నార్కట్పల్లి: నార్కెట్పల్లి మండలంలోని తన స్వగ్రామమైన బ్రాహ్మణవల్లంలలో జరుగుతున్న ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులను ఎమ్మెల్యే కోమటిరెడ్డి...

----------------------------------- జాతీయం -------------------------------
బీజేపీ మంత్రులకు సుబ్బూ సూచన!

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ మంత్రులు విదేశీ దుస్తులు ధరించకుండా నిషేధం విధించాలి. అంతేకాకుండా బీజేపీ మంత్రులు మద్యం కూడా ముట్టుకోకూడదు.

చర్యలంటే మోదీకి కూడా భయమేనా?

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పేరుకుపోయిన అవినీతిని అంతమొద్దిస్తానంటూ 2014 పార్లమెంట్ఎన్నికల్లో నరేంద్ర మోదీ విస్తతంగా ప్రచారం చేశారు.

లౌకికవాదులకు వాళ్ల రక్తం ఏంటో తెలియదు

కొప్పల్‌(కర్ణాటక) : భారత రాజ్యాంగం నుంచిలౌకికతత్వంపదాన్ని తొలగించాలని కేంద్రం ప్రభుత్వం భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి అనంత్కుమార్హెగ్డే...

గుజరాత్ ముఖ్యమంత్రిగా రూపానీ ప్రమాణం

గాంధీనగర్‌ : గుజరాత్ముఖ్యమంత్రి విజయ్రూపానీ(61) ప్రమాణ స్వీకారం రాష్ట్ర రాజధాని గాంధీనగర్లో అట్టహాసంగా జరిగింది.

---------------------------------- అంతర్జాతీయం -------------------------------
బిల్గేట్స్ నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్స్

బిల్గేట్స్నుంచి భారీగా కానుకలు.. ఊహించడానికే చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా..! అయితే నిజంగా ఆయన నుంచి కానుకలు వస్తే.. ఒక్క దగ్గర ఆగుతామా!

కొత్త ఆలోచనలో కిమ్ జాంగ్ ఉన్

సియోల్‌ : వరుస అణు పరీక్షలతో అణు సాయుధ సంపత్తిని సొంతం చేసుకున్న ఉత్తరకొరియా తర్వాతి లక్ష్యం వరుసగా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడమేనా?. ఇదే విషయాన్ని...

ట్విట్టర్ కృత్రిమ మేథతో వరద నష్టానికి చెక్

లండన్‌: వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలను పసిగట్టి ప్రజలను అప్రమత్తం చేసేందుకు ట్విట్టర్‌, ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్‌ (ఏఐ)టెక్నిక్లను మేళవిస్తూ...

----------------------------------- సినిమా -------------------------------
దుమ్మురేపుతున్న కలెక్షన్లు

సాక్షి, హైదరాబాద్‌: తాజాగా విడుదలైన రెండు తెలుగు సినిమాలు ఎంసీఏ(మిడిల్క్లాస్అబ్బాయి), హలో.. అమెరికాలో దుమ్మురేపుతున్నాయి. ఒక్క రోజు తేడాతో...

అఖిల్ వంద గంటలు కష్టపడ్డాడు..!

హలో సినిమాతో తొలి విజయాన్ని అందుకున్న అక్కినేని యంగ్ హీరో అఖిల్, సక్సెస్ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. సినిమాతో హీరోగానే కాదు గాయకుడిగానూ...

రాజస్థాన్లో చరణ్, బోయపాటి

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాలో నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తరువాత మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను...

ఎవరూ ఇంట్రస్ట్ చూపించలేదు : ఎన్. శంకర్

జై బోలో తెలంగాణ లాంటి సూపర్ హిట్ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న దర్శకుడు ఎన్. శంకర్ త్వరలో 2 కంట్రీస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

----------------------------------- క్రీడలు -------------------------------

'శ్రీలంక'కు ధోని కోచింగ్ పాఠాలు!

ముంబై:ఇటీవల శ్రీలంకతో ముగిసిన మూడు టీ20 సిరీస్ను టీమిండియా క్లీన్స్వీప్చేసిన సంగతి తెలిసిందే. చివరిదైన మూడో టీ 20లో రోహిత్శర్మ సారథ్యంలోని...

నేను చాలా నిరాశ చెందా: కరుణ్ నాయర్
న్యూఢిల్లీ:వచ్చే నెల్లో దక్షిణాఫ్రికాతో జరిగే ద్వైపాక్షిక సిరీస్కు ఎంపిక కాకపోవడం చాలా నిరాశకు గురిచేసిందని భారత తరపున కొద్ది మ్యాచ్లు మాత్రమే ఆడిన...

కోహ్లిని దాటేసిన వార్నర్!

మెల్బోర్న్‌:ప్రపంచ క్రికెట్లో తనదైన ముద్రతో దూసుకుపోతున్న భారత క్రికెట్కెప్టెన్విరాట్కోహ్లి వరుస రికార్డులను సృష్టిస్తున్న సంగతి తెలిసిందే....

మహ్మద్ కైఫ్పై నెటిజన్ల ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్‌ : టీమిండియా మాజీ క్రికెటర్మహ్మద్కైఫ్మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. సోషల్మీడియా వేదికగా క్రిస్మస్శుభాకాంక్షలు...

----------------------------------- బిజినెస్‌ -------------------------------

భారీ ప్యాకేజీలతో ఎగ్జిక్యూటివ్లకు జాబ్ ఆఫర్స్

ముంబై : మీ సీవీకి కాస్త మెరుగులు దిద్దండి.. లింక్డిన్పేజీలో అప్డేట్చేసేయండి. ఎందుకంటే సీనియర్ఎగ్జిక్యూటివ్లకు స్టార్టప్లు గుడ్న్యూస్‌...

స్టాక్మార్కెట్లు మరోసారి రికార్డ్ ముగింపు

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు మరోసారి రికార్డ్స్థాయిలో ముగిశాయి. ముఖ్యంగా కీలక సూచీ సెన్సెక్స్‌ 34వేలకు ఎగువన పటిష్టంగా ముగిసింది.

మరింత చౌకగా ఐఫోన్ ఎస్

భారత్లో లభ్యమవుతున్న ఆపిల్ఐఫోన్లలో అత్యంత చౌకగా దొరికేది ఐఫోన్ఎస్ స్మార్ట్ఫోన్మాత్రమే. స్మార్ట్ఫోన్ప్రస్తుతం మరింత చౌకగా మారింది....
​​​​​​​
రూ
.399 రీఛార్జ్పై రూ.3,300 క్యాష్బ్యాక్

న్యూఇయర్కానుకగా రెండు రోజుల క్రితమే రెండు అదిరిపోయే ప్లాన్లను లాంచ్చేసిన రిలయన్స్జియో... మరో బంపర్క్యాష్బ్యాక్ఆఫర్ప్రకటించింది.

మరిన్ని వార్తలు