ఈనాటి ముఖ్యాంశాలు

1 Aug, 2019 19:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు రాష్ర్టాల్లో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. ఏపీలో మూడు...తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఆగస్టు 7న నోటిఫికేషన్ విడుదల కానుంది. మాల్దీవుల మాజీ ఉపాధ్యక్షుడు అహ్మద్‌ అదీబ్‌ అబ్దుల్‌ గఫూర్‌ను ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో తమిళనాడులోని ట్యూటికోరన్‌ ఓడరేవులో ఆయనను అరెస్టు చేశారు. గాంధీ ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌ ఆధ్వర్యంలో నక్సల్‌ నేత పూనెం లింగన్న అలియాస్‌ శ్రీధర్‌ మృతదేహానికి రీపోస్టుమార్టం జరిపించాలని తెలంగాణ ప్రభుత్వానికి  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోస్టుమార్టం నివేదికను సీల్డ్‌కవర్‌లో సమర్పించాలని మెడికల్‌ బోర్డు సీనియర్‌ అధికారులకు స్పష్టం చేసింది. ఎన్‌కౌంటర్‌పై పూర్తి వివరాలతో ఈ నెల 5న కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పయ్యావులకి ఆపదవి ఇవ్వాల్సింది: వైసీపీ నేత

గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించిన డిప్యూటీ సీఎం

పోలవరంలో వరద తగ్గుముఖం

అల్లర్లకు పాల్పడితే బైండోవర్‌ కేసులు

కోటిపల్లి వద్ద పోటెత్తుతున్న వరద

‘బాబు ప్రైవేట్‌ విద్యకు బ్రాండ్‌ అబాసిడర్’

విద్యాభివృద్ధి దేశ స్థితి గతులనే మార్చేస్తుంది: గవర్నర్‌

ఈశాన్య బంగాళఖాతంలో అల్పపీడనం..

అప్పుడే ఏడుపు లంకించుకున్నాడు..!

మహిళా ఉద్యోగినిపై దుర్భాషలాడిన ఏఎస్‌ఓ అధికారి

కంపెనీ స్టిక్కర్‌ వేశారు.. అమ్మేశారు 

ఏమిటీ దుర్భరస్థితి ?

ఉసురు తీసిన ‘హైటెన్షన్‌’

జీవితాన్ని మార్చేసిన కరివేపాకు

గీత దాటితే వేటే !

ఆకస్మిక తనిఖీలు 

వెన్నులో వణుకు పుడుతుందా ఉమా?

అమ్మో ! ఎంత పెద్ద కొండచిలువో

శరవేగంగా అమరావతి..

ఉగ్రగోదావరి

ఎన్‌ఎంసీ బిల్లు.. వైద్యవిద్యకు చిల్లు

క్రిమినల్స్‌ను ఏరిపారేద్దాం..!

ఈ 'రూటే' సపరేటు!

నకిలీ నోటు.. ఇట్టే కనిపెట్టు

ఆగస్టు 8న జిల్లాకు ముఖ్యమంత్రి 

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

రైతుల ఆత్మహత్యలకు కారణం చంద్రబాబే..

'చంద్రబాబు మళ్లీ సీఎం కాలేరు'

అనారోగ్యంతో గిరిజన విద్యార్థి మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇస్మార్ట్‌ సినిమాలపై ఓ లుక్కేద్దాం

బిగ్‌బాస్‌ హౌస్‌లో పవర్‌ గేమ్‌

ఏం కలెక్షన్లురా బై..!

ఆమె హీరోయిన్‌గా పనికి రాదు: నటుడు

బిగ్‌బాస్‌ 3: నాగ్‌ రికార్డ్‌!

బిగ్‌బాస్‌.. టీఆర్పీ రేటింగ్‌లకు బాస్‌