ఈనాటి ముఖ్యాంశాలు

6 Sep, 2019 19:20 IST|Sakshi

జింబాబ్వేకు సుదీర్ఘ కాలం అధ్యక్షుడిగా సేవలందించిన రాబర్ట్‌ ముగాబే (95) కన్ను మూశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకాకుళంఎస్‌.ఎం.పురంలోని ట్రిపుల్‌ ఐటీలో తరగతి గదులను, హాస్టల్‌ బ్లాకులను ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్జిత సేవా టికెట్లను టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. వాస్తవాలు విస్మరించి.. రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ వచ్చినట్లుగా ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మండిపడ్డారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి.

>
మరిన్ని వార్తలు