ఈనాటి ముఖ్యాంశాలు

22 Feb, 2020 18:43 IST|Sakshi

సంచలనం సృష్టిస్తున్న ఈఎస్‌ఐ కుంభకోణంలో ఇద్దరు మాజీ మంత్రులకు ప్రమేయం ఉన్నట్లు తమకు ఆధారాలు లభించాయని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఇకపోతే, నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో కలకలం రేగింది. విద్యార్థినుల హ్టాస్టల్లోకి ఓ యువకుడు చొరబడిన ఘటన వెలుగుచూసింది. మరోవైపు రెండు రోజల పాటు ఢిల్లీలో నిర్వహించనున్న అంతర్జాతీయ న్యాయ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. శనివారం చోటుచేసుకున్న మరిన్ని వార్తల కోసం​ కింది వీడియోని క్లిక్‌ చేయండి. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

నా సైకిల్‌ నువ్వే కొనివ్వు..

ఏపీలో 303కి చేరిన కరోనా కేసులు

జంతువుల‌కు క‌రోనా సోకకుండా చ‌ర్యలు

క‌రోనా : విరాళాలు ప్ర‌క‌టించిన కంపెనీలు

సినిమా

నీలి నీలి ఆకాశం @ 10 కోట్లు!

ఒక్కరికైనా సాయపడండి

రజనీ.. చిరంజీవి.. ఓ ‘ఫ్యామిలీ’!

‘ఏమబ్బా, అందరూ బాగుండారా..’

తమ్మారెడ్డికి చిరంజీవి పరామర్శ

స్టార్‌ కమెడియన్‌ మృతి