టుడే న్యూస్ అప్ డేట్స్

20 Jan, 2017 08:35 IST|Sakshi
- ఇవాళ ప్రకాశం జిల్లాలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన
- నేడు అమెరికా 45వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం
- జల్లికట్టుపై నిషేధం ఎత్తేయాలని నేడు తమిళనాడు వ్యాప్తంగా బంద్
- రేపు రాష్ట్రపతిని కలవనున్న అన్నాడీఎంకే ఎంపీలు, జల్లికట్టుపై ఆర్డినెన్స్ జారీ చేయాలని రాష్ట్రపతిని కోరనున్న ఎంపీలు
- నేడు తమిళనాడులో డీఎంకే రైల్ రోకో. మాంబళం రైల్వేస్టేషన్ వద్ద ప్రత్యక్షంగా రైల్ రోకోలో పాల్గొననున్న పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్‌ 
- నేడు బీసీసీఐ కొత్త పాలక వర్గాన్ని నియమించనున్న సుప్రీంకోర్టు
మరిన్ని వార్తలు