ఈనాటి ముఖ్యాంశాలు

12 Aug, 2019 20:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తండ్రితో కలిసి బీజేపీలో చేరిన ప్రముఖ రెజ్లర్‌.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేశ్‌ అంబానీ మరోసారి సంచలనం.. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో భారత్‌-చైనా బంధం ప్రపంచ సుస్థిరతకు బాటలు వేసే దిశగా కార్యాచరణ.. కంచిలోని అత్తివరదరాజు స్వామివారిని దర్శించుకున్న కేసీఆర్‌.. నాగార్జున సాగర్‌లో 26 గేట్లను ఎత్తి నీటి విడుదల..

పూర్తి వివరాల కోసం కింది వీడియోను వీక్షించండి..

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా