ఈనాటి ముఖ్యాంశాలు

10 Nov, 2019 19:11 IST|Sakshi

హైదరాబాద్‌ పేట్‌ బషీరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. మరికాసేపట్లో వివాహం జరుగుతుంది అనగా వరుడు సందీప్‌ కళ్యాణమండపంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అంబర్‌పేటలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో గోడకూలి నలుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.గోల్నాక పెరల్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం ఉదయం వివాహం జరుగుతుండగా వేదిక వెనుక ఉన్న గోడ ఒక్కసారిగా కూలిపోయింది. మహమ్మద్‌ ప్రవక్త జన్మదినం సందర్భంగా  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన ఐదేళ్ల చిన్నారి వర్షితపై అత్యాచారం, హత్య ఘటనలో పోలీసులు  అనుమానితుడిగా భావిస్తూ ఓ వ్యక్తిని పెద్దతిప్ప సముద్రంలో అరెస్టు చేశారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కళింగపట్నం బీచ్‌లో విషాదం

వరుసగా 6 హత్యలు.. 8 నెలల విరామం

రన్నింగ్‌లోనే కొల్లగొట్టేస్తారు ! 

క్వారీ.. కొర్రీ

రూ.2 కోసం గొడవ.. ఒకరి దారుణ హత్య

వర్షిత కేసు : నిందితుడి ఊహాచిత్రం విడుదల

రైలు దిగే తొందరలో ప్రమాదానికి గురైన దంపతులు

ఇసుక సమస్యకు కాల్‌ సెంటర్‌ : కలెక్టర్‌

'పిల్లలపై ఆంగ్ల బోధనను ఒకేసారి రుద్దం'

సీఎం జగన్‌ మిలాద్‌–ఉన్‌–నబీ శుభాకాంక్షలు

కొండవీడు కొండపై మహిళ దారుణ హత్య 

ప్రియుడి భార్యపై దాడిచేసిన రేష్మా

ఆ నేరస్తుడిని కఠినంగా శిక్షించాలి : సీఎం జగన్‌

సుమలత ఆది నుంచి కన్నింగే! 

రెండు నెలల ముందే భీమిలికి సంక్రాంతి 

చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది!

ఆ గ్రామంలో తొలి సంతానానికి ఒకటే పేరు

ఉద్ధానంలో మరో ‘అరసవెల్లి’

సాంకేతిక సామర్థ్యంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ దిట్ట

లైంగికదాడి.. హత్య!

పసిబిడ్డపై తండ్రి పైశాచికత్వం

పోలవరం సవరణ అంచనాలపై కేంద్రానికి నివేదిక

సిమ్‌ కార్డుల్లోనూ ‘రివర్స్‌’ ఆదా

తీరం దాటిన బుల్‌బుల్‌

రైతు భరోసా సమస్యలపై అనూహ్య ‘స్పందన’

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ ల్యాబ్‌లు

రివర్స్‌ టెండరింగ్‌లో మరో రూ.33.76 కోట్లు ఆదా..

‘అప్పుడే గొప్పదనం తెలుస్తుంది’

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం

‘మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా నిర్వహిస్తాం’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఆకాశం నీ హద్దురా!’

అయోధ్య తీర్పుపై సల్మాన్‌ తండ్రి స్పందన

కొరటాల మూవీలో మెగా క్యారెక్టర్‌ ఇదే..!

‘వీడేంటి జల్లికట్టులో ఎద్దులా వస్తున్నాడు’

మేనల్లుడి సినిమా ఆరంభం.. మహేష్‌ ట్వీట్‌

కిలాడి స్టార్‌కు గాయాలు