ఈనాటి ముఖ్యాంశాలు

4 Dec, 2019 19:47 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసు శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న‘పోలీసు సంక్షేమ నిధి’ నుంచి గ్రూపు ఇన్సూరెన్స్‌ విలువను భారీగా పెంచినట్లు  ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ప్రకటించారు.  అలాగే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం బుధవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్‌ జిల్లా వాసుల చిరకాల స్వప్నం అయిన స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇకపోతే, దిశ ఘటనపై  జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలను ఏపీ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. పవన్‌ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని విమర్శించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జస్టిస్‌ ఫర్‌ దిశ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను వేగవంతంగా పూర్తి చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చింది. బుధవారం  చోటుచేసుకున్న ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ఈ కింది వీడియో వీక్షించండి. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రెల్లి, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ల నియామకం

సహకార బ్యాంక్‌లకు ఇంచార్జ్‌ కమిటీల నియామకం

‘సంచార జాతులను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోకి’

‘పవన్ ఆ ప్రతిపాదనతో వస్తే ఆహ్వానిస్తాం’

రాజ్యసభలో కేంద్రమంత్రి కీలక ప్రకటన

నేవీ డే ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్‌

‘తూర్పుకాపులను ఓబీసీలో కలపండి’

రెండు దెబ్బలు వేస్తే నేరాలు కంట్రోల్‌ అవుతాయా?

‘ఏపీలో పోలీసులకు బీమా పెంపు’

బీజేపీలో జనసేనను విలీనం చేస్తారా?

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

కర్కోటక కొడుకు..

థ్యాంక్యూ.. సీఎం జగన్‌

‘బెత్తంతో కొట్టడానికి వాళ్లు చిన్నపిల్లలు కాదు’

శత్రుదుర్భేద్యం భారత నౌకాదళం!

భార్యకు వైద్యం చేయించలేక రైతు ఆత్మహత్య 

ఆణి'మత్స్యం'

‘బెయిల్‌పై బయటికొస్తాడేమోనని భయంగా ఉంది’

‘పాట’శాల.. ఘంటసాల

ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు : జేసీ

ఇలా అయితే రోగులు ఎందుకు వస్తారు?

వాస్తు కోసం పోలీస్‌ స్టేషన్‌ గది కూల్చివేత

పవన్‌కల్యాణ్‌ ఓ అమీబా

పవనిజం అంటే ఇదేనేమో!

అధినేతను పట్టించుకోని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు

మద్యం మత్తులో మహిళపై హత్యాచారం

5న అనంతకు సీఎం వైఎస్‌ జగన్‌

ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న చిన్నారి లతాశ్రీ

నేనూ రాయలసీమ బిడ్డనే: అనంత కలెక్టర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాండ్‌ ఈజ్‌ బ్యాక్, అమేజింగ్‌ ట్రైలర్‌

ఆ నటిపై సహజీవన భాగస్వామి వేధింపులు

శశికళ పాత్రలో ప్రియమణి !

ప్రేమలో ఉన్నప్పటికీ.. అందుకే పెళ్లి చేసుకోలేదు!

రజనీ సినిమాలో వారిద్దరూ!

10 రోజులు ముందే పుట్టిన రోజు వేడుకలు