ఈనాటి ముఖ్యాంశాలు

14 Oct, 2019 18:43 IST|Sakshi

రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని రూ. 12,500 నుంచి రూ. 13,500కు పెంచుతున్నట్టు జగన్ తెలిపారు.భారత క్రికెట్‌ నియంత్రణ మండలి  అధ్యక్ష పదవికి సౌరవ్‌ గంగూలీ ఎన్నిక ఇక లాంఛనప్రాయంగా మారింది.  అర్ధశాస్త్రంలో ఈ సారి నోబెల్‌ బహుమతి భారత సంతతికి చెందిన అభిజిత్‌ బెనర్జీని వరించింది.ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా