నేడు వైఎస్సార్‌సీపీ కో ఆర్డినేటర్ల రాష్ట్ర సమావేశం

11 Sep, 2018 07:58 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 260వ రోజు పాదయాత్ర మంగళవారం విశాఖ తూర్పు నియోజకవర్గంలో సాగనుందని పార్టీ ప్రొగ్రామ్స్‌ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ తలశిల రఘురాం తెలిపారు. మంగళవారం ఉదయం ఏడున్నర గంటలకు చినవాల్తేరు కనకమ్మ ఆలయం సమీపంలో రాత్రి బస శిబిరం నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర చినవాల్తేరు, ఈస్ట్‌ పాయింట్‌ కాలనీ, బీచ్‌రోడ్డు మీదుగా విశాఖ ఫంక్షన్‌ హాలు వరకు సాగనుందన్నారు. ఉదయం 10 గంటలకు విశాఖ ఫంక్షన్‌ హాలులో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ల సమావేశంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గోనున్నారని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని 25 పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, కో ఆర్డినేటర్లు, 175 అసెంబ్లీ కో ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు పాల్గొంటారని చెప్పారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

301వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

సంకల్పం రాస్తున్న చరిత్ర

నేటి ప్రజాసంకల్పయాత్ర ఇలా....

ప్రజా దీవెనలే జగనన్నకు రక్ష

కరువుకు కారణం టీడీపీయే...

ప్రజా సంకల్పయాత్రతో టీడీపీకీ సమాధి

తోటపల్లి పేరు వింటే వైఎస్సార్‌ గుర్తుకొస్తారు...

కురుపాంలో వైఎస్సార్‌ జ్ఞాపకాలు పదిలం....

వైఎస్సార్‌ సీపీలో పలువురి చేరిక

సీఆర్‌టీలను రెగ్యులరైజ్‌ చేయండన్నా...

మిమ్మల్ని సీఎంగా చూడాలని ఉంది..

ఆర్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వట్లేదన్నా...

రెల్లి కులస్థులకూ కార్పొరేషన్‌ కావాలి

ప్రజా సంకల్పం@300 రోజులు 

300వ రోజు పాదయాత్ర డైరీ