దర్గాలో సమాధి కదులుతోంది..!

25 Jul, 2019 12:14 IST|Sakshi
మాసుంసా వలీ సమాధి

దర్గా వద్దకు వందల సంఖ్యలో జనాలు

సాక్షి, పొదలకూరు (నెల్లూరు): పొదలకూరుకు సమీపంలోని లింగంపల్లి వద్ద మాసుంసా వలీ దర్గా సమాధి కదులుతోందనే పుకార్లతో వందల సంఖ్యలో జనాలు బుధవారం రాత్రి దర్గా వద్దకు చేరుకున్నారు. అక్కడే గంటల తరబడి వేచి ఉన్న భక్తులు సమాధి నిజంగానే కదులుతోందని చుట్టు పక్కల గ్రామాల్లో ఉన్న బంధువులు, స్నేహితులకు ఫోన్లు చేసి చెప్పడంతో ఈ విషయం దావానలంగా వ్యాపించింది. రెండు రోజుల క్రితం ఇక్కడి దర్గాలో భక్తులు వైభవంగా గంధమహోత్సవం నిర్వహించారు. లింగంపల్లి, పొదలకూరు తదితర గ్రామాల భక్తులు గంధమహోత్సవంలో పాల్గొన్నారు.

గంధమహోత్సవం పూర్తయిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడంతో మహిమతోనే సమాధి కదులుతున్నట్టు భక్తులు అభిప్రాయపడుతున్నారు. సాయంత్రం వేళ పెద్దగా అరుపులు వినపడినట్టు కొం దరు తెలిపారు. అయితే  సమాధిపై పరచిన బట్టల కిందకు పురుగులు లేదా విషకీటకాలు చేరి కదులుతున్నాయనే అనుమానాన్ని కొందరు యువకులు వ్యక్తం చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అనగనగా ఒక దత్తాపురం

ఏపీ ఆస్తులేవీ తెలంగాణకు ఇవ్వడం లేదు: బుగ్గన

నకిలీ మందుల మాయగాళ్లు! 

ఇజ్రాయెల్‌ రాయబారితో సీఎం జగన్‌ భేటీ

విద్యాశాఖలో డెప్యుటేషన్‌ల గోల..!

పాపం.. క్షీరదాలు!

బాలికను డాన్స్‌తో ఆకట్టుకొని.. కిడ్నాప్‌ చేశాడు

సమగ్ర భూ సర్వేకు కసరత్తు!

ఏపీకి మరో తీపి కబురు

‘నీరు-చెట్టు’పథకంలో 22వేల కోట్లు దుర్వినియోగం

ప్రేమ పేరుతో వేదిస్తున్నందుకే హత్య

కిడ్నాపర్లు రోజూ ఇడ్లీనే పెట్టారు : జసిత్‌

మెప్మాలో ధనికులదే పెత్తనం

పాస్‌వర్డ్‌... పర్సనల్‌ కాదుగా...!

‘సీఎం జగన్‌ వరం.. 53 వేల మంది రైతులకు మేలు’

‘తిత్లీ’ బాధితులను ఆదుకుంటాం

బట్టబయలైన ‘పోర్టు’ నాటకం!

కడపలో బాంబుల భయం.!

ఒక్క రూపాయితో.. పంట బీమా..!

కేశవ్‌కు పదవి; టీడీపీలో అసంతృప్తి!

మద్యం మాఫియాకు చెక్‌

డబ్బులు చెల్లించమన్నందుకు దాడి

‘వైఎస్సార్‌ మరణించగానే వంశధారను నిర్వీర్యం చేశారు’

వారి కన్నీళ్లు తుడుస్తానని మాటిచ్చాను: సీఎం జగన్‌

ఆడపిల్లల్ని వేదిస్తే తాట తీస్తారు!

‘దర్జా’గా బతికేద్దాం

కీర్తి ఘనం.. వసతులు శూన్యం!

పుస్తకాలు, పెన్సిల్స్‌ దొంగిలిస్తున్నాడని..

మూలకు నెట్టేసి.. భ్రష్టు పట్టించేసి..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మన్మథుడు క్రేజ్‌ మామూలుగా లేదు!

నటుడు సంతానంపై ఫిర్యాదు

ఆపరేషన్‌ సక్సెస్‌

అక్కడ కూర్చుని హోమ్‌ వర్క్‌ చేసుకునేదాన్ని

విమర్శ మంచే చేసిందన్నమాట..

ఇట్స్‌ షో టైమ్‌