ప్రమాదం తప్పింది!

10 Sep, 2019 09:42 IST|Sakshi

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): విజయవాడ పాతగవర్నమెంట్‌ హాస్పిటల్‌కు వెళ్లేదారిలో ఏలూరు లాకుల సమీపంలో రోడ్డు పక్కన పార్క్‌ చేసి ఉన్న ఆటోపై చెట్టు విరిగిపడిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఏలూరు   కాల్వగట్టు పొడవునా పెద్ద చెట్లు ఉన్నాయి. మధ్యాహ్న సమయంలో ఆటో, రిక్షా వాలాలు చెట్లకిం ద వాహనాలు నిలిపి సేదతీరు తూ ఉంటా రు. ఎప్పటిలాగే ఓ ఆటో డ్రైవర్‌ తన ఆటోను పార్క్‌ చేసి పక్కకు వెళ్లాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా కాల్వగట్టుపై ఉన్న జామాయిల్‌ చెట్టు విరిగి ఆటోపై పడింది, ఈ ఘటనలో ఆటో పై భాగం దెబ్బతింది.  చెట్టు విరిగిపడిన సమయంలో ఆటోలో ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొంత సమయం తరువాత చెట్టును తొలగించి ఆటోను అక్కడి నుంచి తరలించారు.  
  Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆటోవాలాకు రూ.10 వేలు 

కృష్ణాకు భారీ వరద.. ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత

పెళ్లి ఇష్టంలేక యువతి బలవన్మరణం

భళా రాజన్న క్యాంటీన్‌

పోర్టులో మరో క్రేన్‌ దగ్ధం 

త్యాగానికి ప్రతీక మొహరం

పోలవరం భూసేకరణలో టీడీపీ ప్రభుత్వ అక్రమాలు

బెడిసికొట్టిన టీడీపీ కుట్ర

ఉత్తర కోస్తాంధ్రలో నేడు, రేపు వర్షాలు

టీడీపీ నాయకుల వ్యాఖ్యలు హాస్యాస్పదం

నేటి నుంచి కొత్తమెనూ

నాణెం మింగిన విద్యార్థిని

టీడీపీ నాయకుల కుట్రలను తిప్పికొడతాం

వీడని ముంపు

బిగుసుకుంటున్న ఉచ్చు 

ఆస్తులు రాయించుకుని ఇంట్లోంచి గెంటేశారు

రూ. 10 వేల సాయంపై విధి విధానాలు జారీ

ఎందుకిలా చేశావమ్మా?

నేటి నుంచి రొట్టెల పండుగ

అక్రమ రిజిస్ట్రేషన్లలో బెజవాడ టాప్‌

ఉధృతంగా గోదావరి

విశాఖ భూ స్కాంపై పునర్విచారణ

సీఎం ఇచ్చిన స్వేచ్ఛతోనే.. పారదర్శకంగా పరీక్షలు

ప్రశాంతతకు భంగం కలిగించేందుకే ‘పెయిడ్‌’ డ్రామాలు

అందరికీ అందాలి: సీఎం జగన్‌

‘ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికలు’

ఏపీ లోకాయుక్తగా జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి నియామకం

ఈనాటి ముఖ్యాంశాలు

‘అలా అనుకుంటే ఆశాభంగం తప్పదు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘లతా జీ కోసం బ్రహ్మచారిగా మిగిలాను’

పారితోషికం తగ్గించుకున్న కాజల్‌..!

బిగ్‌బాస్‌ ప్రేక్షకులను కుక్కలు అన్న నటి

వెండితెరకు కాళోజి జీవితం

టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌

90 ఎంఎల్‌ కహానీ ఏంటి?