నెల్లూరులో స్వల్ప భూప్రకంపనలు

18 Nov, 2015 23:14 IST|Sakshi

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో బుధవారం రాత్రి సమయంలో భూమి  స్వల్పంగా కంపించింది. విజ్జమూరు మండలం చాకలికొండ, బత్తినవారిపల్లిలో భూప్రకంపనలు చోటు చేసుకోవడంతో ఇళ్ల నుంచి భయంతో జనం బయటికి పరుగులు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు