రెండు బైక్ లు ఢీకొని ఇద్దరి మృతి

5 Jun, 2015 15:00 IST|Sakshi

కలిగిరి (నెల్లూరు) : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం చిన్నఅన్నలూరు వద్ద శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు బైక్ లు ఢీకొన్న ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. సంఘటనకు సంబంధించిన సమాచారం, బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు