అన్‌–ఎయిడెడ్‌ స్కూళ్లకు అండగా నిలవాలి

13 Sep, 2018 06:50 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రయివేట్‌ ఆస్పత్రులకు రక్షణకు చట్టం చేసినట్టు రాష్ట్రంలో అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల రక్షణకు కూడా చట్టం చేయాలని ఏపీ అన్‌ ఎయిడెడ్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ తరఫున ప్రతినిధులు ఎ.బాలరెడ్డి, ఎన్‌.వి.వి. ఎస్‌.పాపారావు నాయుడు, గణేష్‌ కుమార్, ఎం.సూరిబాబు, వై.ప్రసాద్‌ బుధవారం ఆరిలోవలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పాఠశాలలకు విద్యుత్‌ సరఫరాకు సంబంధించి కేటగిరి–2 నుంచి 7లోకి మార్చాలన్నారు. స్కూళ్లకు విధిస్తున్న కమర్షియల్‌ ట్యాక్స్, వాటర్‌ ట్యాక్స్, ఆస్తిపన్నులు భారీగా పెంచినందున వీటి తగ్గింపునకు చర్యలు తీసుకోవాలని కోరారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జర్నలిస్ట్‌లకు ఇళ్ల స్థలాలు : వైఎస్‌ జగన్‌

267వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

నేడు ఆనందపురం మండలంలో పాదయాత్ర

267వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

వస్తున్నాడదిగో...

చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుడదాం

జోరువానలోనూ జననేత కోసం..

పాదయాత్ర @ 3,000 కిలోమీటర్ల మైలురాయి

వర్షం కారణంగా నిలిచిన నేటి ప్రజాసంకల్పయాత్ర