ఉరవకొండ బంద్ ప్రశాంతం

4 Jul, 2015 02:38 IST|Sakshi

ఉరవకొండ: యువరైతు ఆత్మహత్యకు నిరసనగా శుక్రవారం వివిధ పార్టీలు చేపట్టిన ఉరవకొండ బంద్ విజయవం తం అయింది. చంద్రబాబు ప్రకటిం చిన రుణవూఫీ రైతుల పాలిట యువుపాశంగా వూరిందని, బాబుకు రైతుల గోడు తప్పక తగులుతుందని బంద్ సందర్భంగా సీపీఐ, సీపీఎం నాయుకులు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
 
  సిండికేట్ బ్యాంకు మేనేజర్ శివశంకర్ వేధింపులు తాళలేక రాయుంపల్లి గ్రావూనికి చెందిన యుువరైతు కోదండరామిరెడ్డి గురువారం పురుగుల వుందు తాగి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విషాదం అన్నారు. బంద్ సందర్భంగా పట్టణంలో అన్ని వ్యాపార దుకాణాలు, విద్యాసంస్థలు, సినివూ థియేటర్లు బంద్ చేశారు.
 
 ఈసందర్భంగా బ్యాంకుల వద్ద జరిగిన ధర్నా కార్యక్రవుంలో సీపీఐ రైతుసంఘం జిల్లా సహాయు కార్యదర్శి శివన్న, సీపీఎం రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి వూట్లాడుతూ ప్రభుత్వ అసవుర్థత కారణంగా రైతులు నేడు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కరువు పీడిత అనంతపురం జిల్లాలో యేడాది కాలంలోనే 60 వుందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కణేకల్లు వుండల రైతుసంఘం అధ్యక్షులు జయుచంద్రారెడ్డి, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి వెంకటేశులు వూట్లాడుతూ జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టలేదని విమర్శించారు.
 
  రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన యుువరైతు కోదండరామిరెడ్డి ఆత్మహత్యపై టీడీపీ వుంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కరూ నోరు మెదపక పోవడం బాధాకరవున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో యుువరైతు ఆత్మహత్యకు నిరసనగా అనంతపురం-బళ్ళారి జాతీయు రహదారిపై చేపట్టిన వుూడు గంటల రాస్తారోకోలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అంకాల్‌రెడ్డి వూట్లాడుతూ అధికారులు వేధింపుల వల్లే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని, పోలీసులు కుడా యుువరైతును కొట్టడం వురీ దా రుణం అని తెలిపారు. కరువు పీ డిత  అనంతపురం జిల్లాలో రైతు ల పరిస్థితి వురీ అధ్వానంగా ఉం దని, ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించాలని డివూండ్ చేశా రు.
 
  కార్యక్రవుంలో సీపీఐ వుండ ల కార్యదర్శి వన్నూర్‌సాబ్, బసవరాజు, ప్రసాద్, విడపనకల్లు కార్యదర్శి చండ్రాయుుడు, సీపీఎం వుండల కార్యదర్శి రంగారెడ్డి, రైతుసంఘం కార్యదర్శులు జ్ఞానవుూర్తి, వుధు, చేనేత విభాగం జిల్లా అధ్యక్షులు కారుపర్తి ఆంజినేయుులు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, వుజ్దూర్ యుూనియున్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, కిసాన్ మోర్చా రాష్ట్ర సహాయు కా ర్యదర్శి కరణం బద్రీనాధ్, మైనా ర్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖలందర్, జిల్లా కార్యదర్శి వెంకటప్ప, రఘరావుులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు