అక్టోబర్‌ 4న వాహన మిత్ర పథకం ప్రారంభం

29 Sep, 2019 16:18 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న గౌతంరెడ్డి

వెల్లడించిన ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్రాధ్యక్షుడు గౌతంరెడ్డి

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద పీఠ వేశారని వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్రాధ్యక్షుడు గౌతంరెడ్డి అన్నారు. అక్టోబర్‌ 4న వాహన మిత్ర పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్‌ వాహనమిత్ర ద్వారా కార్మికులకు ఏడాదికి 10వేల రూపాయలు అందిస్తామన్నారు. ఆటోడ్రైవర్లు, షాపులున్న నాయి బ్రాహ్మణులకు చేయుతనివ్వనున్నట్లు తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయంతో పారిశుధ్య కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నట్లు అభిప్రాయపడ్డారు. దీనికి సంఘీభావంగా వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అభినందన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం జగన్‌ చేసి చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలను ఓర్వలేకే చంద్రబాబు నాయుడు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏపీలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు కొరత

పాలించే రాజును బట్టి ప్రకృతి సహకరిస్తుంది : బుగ్గన

రేపే సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలు

11 గ్రామాలకు రాకపోకలు బంద్‌

అర్థరాతి వేళ క్షుద్ర పూజల కలకలం

సచివాలయ ఉద్యోగులకు రేపు నియామక పత్రాలు

కార్మిక వర్గానికి సీఎం జగన్‌ పెద్దపీట

ప్రతి గ్రామంలో 150 మొక్కలు నాటిస్తాం

మట్టి మూకుడు రొట్టె రుచే వేరు..

బెంబేలెత్తుతున్న రైల్వే ప్రయాణికులు..

కచ్చులూరు బయల్దేరిన బాలాజీ మెరైన్స్..

రాజకీయాలకు అతీతంగా  పేదలకు స్థలాలు, ఇళ్లు 

నగర రూపురేఖలు మారుస్తాం 

ఆ ‘ పిచ్చితల్లి’ శిశువును సాకేదెట్టా..

మాట వినకపోతే.. శాల్తీ గల్లంతే..!

అమ్మో.. జ్వరం

జీఓ నంబర్‌ 279ను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

దిగి వచ్చిన ఉల్లి..

గన్నవరం నుంచి కొత్త విమాన సర్వీసులు 

బాలికకు నీలి చిత్రాలు చూపిన మృగాడు 

10న అనంతపురంలో ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’

పండుగలా గ్రామ సచివాలయాల ప్రారంభోత్సవం

ఓర్వలేకే విమర్శలు

శ్రీస్వర్ణకవచాలంకృత అలంకారంలో దుర్గమ్మ

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

బలిరెడ్డికి సీఎం జగన్‌ ఘన నివాళి 

శ్రీశైలానికి తగ్గిన వరద

ముగ్గురమ్మల ముచ్చట

మద్యం.. తగ్గుముఖం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘సైరా’  సుస్మిత

నా పిల్లలకు కూడా అదే నేర్పిస్తా : శృతి

ఫ్యామిలీ మ్యాన్‌తో సమంత!

‘భగత్ సింగ్ నగర్’ మోషన్ పోస్టర్ లాంచ్

నా కల నెరవేరింది : చిరు

అతిథే ఆవిరి అయితే?