నేరాలకు ప్రధాన కారణం అదే: వాసిరెడ్డి పద్మ

7 Nov, 2019 17:05 IST|Sakshi

సాక్షి, గుంటూరు : మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచే విధంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారంటూ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. మద్యనిషేధంపై హేళనగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. రాష్ట్రంలో బెల్టు షాపులు ఎత్తివేయడం వల్ల నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. అయినప్పటికీ చంద్రబాబు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని... మహిళలు ప్రశాంతంగా ఉంటే ఆయనకు ఇష్టం లేనట్లుగా కనిపిస్తుందని విమర్శించారు. ఆయన హయాంలో ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో అందరికీ తెలుసునన్నారు. ఎన్టీఆర్‌ మద్య నిషేధం చేస్తే చంద్రబాబు నిషేధాన్ని ఎత్తివేసి వేశారని గుర్తుచేశారు. 

గురువారమిక్కడ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ... ‘మద్యం వల్లే దేశంలో 40 శాతం రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నేరాలకు ప్రధాన కారణం కూడా అదే. మద్యం కారణంగా ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. మద్యపాన నిషేధం అమలు చేయడం రాష్ట్రాల నైతిక బాధ్యత. చదువుకునే పిల్లలు సైతం మద్యానికి బానిసలు అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలు అభినందనీయం. బిహారులో మద్యనిషేధం తర్వాత 20 శాతం క్రైం రేటు తగ్గింది. అయితే చంద్రబాబు మాత్రం మద్యపాన నిషేధాన్ని హేళన చేస్తూ.. తూట్లు పొడవాలని చూస్తున్నారు. నిషేధాన్ని నీరుగారిస్తే మహిళా కమిషన్‌ చూస్తూ ఊరుకోదు’ అని హెచ్చరించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మురళీగౌడ్‌ వద్ద వందకోట్ల ఆస్తులు..!

‘ద్వారంపూడిని విమర్శించే హక్కు ఆమెకు లేదు’

పెట్టుబడులకు ఏపీ అనుకూలం

‘కంచే చేను మేసిందన్నట్లుగా వ్యవహరించారు’

ఆంగ్ల భాషపై ఉపాధ్యాయులకు శిక్షణ

‘ఇచ్చిన మాట ప్రకారం పవన్‌ సినిమా చేస్తున్నాడు’

‘ఏపీలో పెట్టుబుడులకు అదానీ గ్రూప్‌ సిద్ధంగానే ఉంది’

‘అభివృద్ది, సంక్షేమం ఆయనకు రెండు కళ్లు’

అగ్రిగోల్డ్‌ బాధితులకు చెక్కుల పంపిణీ

దురంతో కోచ్‌లు దారి మళ్లించేశారు..!!

‘చంద్రబాబు ఏనాడు ఆలోచించలేదు’

‘మాట నిలబెట్టుకుని.. మీ ముందు నిలబడ్డా’

ముఖ్యమంత్రిని కలిసిన కమలాపురం ఎమ్మెల్యే

ఇసుక దీక్షా...కార్తీక ఉపవాసమా?

టీడీపీలో నాయకత్వ లేమి.. జిల్లాలో పూర్తి డీలా

ఇసుక సమస్యకు చెక్‌ 

పెను తుపాన్‌గా మారుతున్న ‘బుల్‌బుల్‌’

నేటి విశేషాలు..

హద్దులు దాటి తవ్విన ఎమ్మెల్సీ సోదరుల క్వారీలపై దాడులు

మిషన్‌ కర్నూలే ఎజెండా 

కరెంటు కొనుగోళ్లపై నేడు ప్రత్యేక కమిటీ భేటీ

ఆ పరిశ్రమలు వెళ్లిపోవడం అవాస్తవం

స్నేహానికి గుర్తుగా ప్రాణం ఇస్తున్నా!

విశిష్ట సేవకులకు వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అవార్డులు 

విజయవాడ, గుంటూరులకు కొత్త రూపు

బాబోయ్‌.. భూతాపం

‘నిన్ను చంపి.. నేనూ చచ్చిపోతా’

బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్‌ రూమ్‌లు

అగ్రిగోల్డ్‌ బాధితులకు.. నేడు డిపాజిట్ల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బీచ్‌లోనే పెళ్లి చేసుకుంటా: మలైకా

మహేశ్‌ బాబు అల్లుడి మూవీ లాంచ్‌ డేట్‌ పిక్స్‌

హల్‌చల్‌ చేస్తున్న ‘భీష్మ’ఫస్ట్‌ గ్లింప్స్‌

‘బాలయ్య స్టెప్పులకు హీరోయిన్లు జడుసుకుంటారు’

సంక్రాంతి వార్‌: మారిన రిలీజ్‌ డేట్స్‌

వైవాహిక అత్యాచారం: నటి క్షమాపణలు!