లేపాక్షిలో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌

15 Dec, 2019 02:51 IST|Sakshi

సాక్షి, లేపాక్షి: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనతో వార్తల్లోకెక్కిన తెలంగాణలోని సైబరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌.. అనంతపురం జిల్లా లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు సూర్యప్రకాష్‌రావు, నరసింహశర్మ స్వాగతం పలికారు. వీరభద్రస్వామిని తమ ఇలవేల్పుగా భావించే సజ్జనార్‌ ఇక్కడికి వచ్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం నుంచి ఆయన బయటకు రాగానే ఏపీ, కర్ణాటక యువతీ యువకులు సెల్ఫీలు తీసుకోవడానికి పోటీ పడ్డారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అపరిచితుడి ఫోన్‌ కాల్‌..ఖాతా ఖాళీ

సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం..

బీచ్‌రోడ్డులో మాజీ మంత్రి కుమారుడి హల్‌చల్‌

‘టీడీపీ పాలనలో ఆయన ఆచూకీ లేకుండా చేశారు’

బెజవాడలో సందడి చేసిన ‘అమ్మరాజ్యంలో.. ’ చిత్ర బృందం

మద్యం దుకాణం సూపర్‌వైజర్‌ అరెస్టు 

సీఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం

రొయ్యల మేత లారీ అపహరణ 

సాక్షి ఎఫెక్ట్‌: అవినీతి అధికారిపై వేటు 

కాసేపట్లో రైలు వస్తుందని అనౌన్స్‌మెంట్‌ ఇంతలోనే..

దర్జాగా కబ్జా

బీచ్‌రోడ్డు మెరిసేలా.. పర్యాటకం మురిసేలా.. 

నేటి ముఖ్యాంశాలు..

మీరే పౌర పోలీస్‌!

ఐఏఎస్‌ సత్యనారాయణ అవినీతిపై ఫిర్యాదు

‘ఇళ్లస్థలాల’ భూముల అభివృద్ధికి ఉత్తర్వులు

ఉడికిన పీత..లాభాలమోత

జనాభా ప్రాతిపదికన వైద్య కళాశాలలు

సంక్రాంతి పోరుకు పొరుగు పుంజులు

రెండో భార్యతో కలిసి భర్త ఆత్మహత్య

ఎవరి కోసం సౌభాగ్య దీక్ష చేశారు?

లోక్‌అదాలత్‌లో బాధితుడికి రూ.కోటి నష్టపరిహారం

ఆ నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం

ఫిబ్రవరిలో మున్సిపల్‌ ఎన్నికలు

పిల్లల్లో నైతికత పెంపొందించే బాధ్యత గురువులదే

సమాజాన్ని  విభజించే యత్నం!

కాల్చేస్తే ఖతం.. కుళ్లిపోతే విషం!

లోక్‌ అదాలత్‌ల్లో 18,410 కేసుల పరిష్కారం

విలీనానికి ముందే కీలక నిర్ణయాలు

కలెక్టర్లు, ఎస్పీలకు 17న సీఎం విందు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కమల్‌ హాసన్‌ను కలిసిన రాఘవ లారెన్స్‌

రాధిక శరత్‌కుమార్‌ సరికొత్త అవతారం..

17 ఇయర్స్‌ ఇండస్ట్రీ

ఆ ఆఫర్‌కు నో చెప్పిన సమంత!

నేడు గొల్లపూడి అంత్యక్రియలు

మా అల్లుడు వెరీ కూల్‌!