ఈఎస్‌ఐ డైరెక్టరేట్‌లో విజిలెన్స్‌ అధికారుల దాడులు

1 Oct, 2019 14:30 IST|Sakshi

సాక్షి, విజయవాడ : విజయవాడ ఈఎస్‌ఐ డైరెక్టరేట్‌లో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈఎస్‌ఐ రికార్డ్స్‌, అకౌంట్స్‌లో అవకతవకలు జరిగాయన్న అనుమానంతో మంగళవారం తనిఖీలు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఇఏస్‌ఐ సిబ్బందిని విచారిస్తున్నామని,  సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగుతాయని విజిలెన్స్‌ అధికారులు పేర్కొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గుంటూరు: టిక్కీకి రూ.150 అద్దె 

ఏపీలో 259 మంది ఖైదీల విడుదల

కరోనా: ఇంటింటి సర్వేపై సీఎం జగన్‌ ఆరా

కరోనా : ప్రధాని మోదీకి మిథున్‌ రెడ్డి లేఖ

ఏపీలో తొలి కరోనా మరణం

సినిమా

కరోనా : బాలయ్య విరాళం.. చిరు ట్వీట్‌

విడాకులకు సిద్దంగానే ఉన్నావా అని అడిగారు..

సీసీసీకి టాలీవుడ్‌ డైరెక్టర్‌ విరాళం..

గోవాలో చిక్కుకుపోయిన నటికి ప్రభుత్వ సాయం

‘నువ్వు వచ్చాకే తెలిసింది.. ప్రేమంటో ఏంటో’

లాక్‌డౌన్‌: ఇంట్లో మలైకా ఏం చేస్తుందంటే!