వాణిజ్యశాఖ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా విజయసాయిరెడ్డి

14 Sep, 2019 10:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వాణిజ్యశాఖ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని నియమితులయ్యారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు సంబంధించి వివిధ శాఖలకు ఛైర్మన్‌లను నియమించారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ స్నేహలత శ్రీవాస్తవ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించారు.

శాఖల వివరాలు.. 

 • వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ విజయసాయిరెడ్డి 
 • హోంశాఖ వ్యవహారాల పార్లమెంటరీ  స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ ఆనంద్ శర్మ 
 • ఆర్థిక స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ జయంత్ సిన్హా
 • మానవ వనరుల శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ సత్యనారాయణ
 • జతీయ పరిశ్రమల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ కే కేశవరావు
 • శాస్త్ర సాంకేతిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ జయరామ్ రమేష్ 
 • రవాణా టూరిజం సాంస్కృతిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ టీజీ వెంకటేష్
 • ఆరోగ్య కుటుంబ  సంక్షేమ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ రామ్ గోపాల్ యాదవ్
 • సిబ్బంది వ్యవహారాలు న్యాయశాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా భూపేంద్ర యాదవ్
 • వ్యవసాయ శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ జి. గౌడర్
 • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ  స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ శశిథరూర్
 • రక్షణశాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ జువల్ ఓరం 
 • విద్యుత్ శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ రాజీవ్ రంజన్ సింగ్
 • పట్టణాభివృద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ జగదాంబికా పాల్
 • రైల్వేశాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ రాధామోహన్ సింగ్
 • పెట్రోలియం నేచురల్ గ్యాస్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ రమేష్ బి దూరి 
 • కార్మిక శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ భర్తృహరి మెహతాబ్
 •  విదేశాంగశాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పీపీ. చౌదరి
 • ఆహార వినియోగ దారుల వ్యవహారాలశాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ సుదీప్ బందోపాధ్యాయ 
 • జలవనరుల శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ సంజయ్ జైస్వాల్
 • కెమికల్ ఫర్టిలైజర్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ కనిమొళి
 • గ్రామీణాభివృద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ ప్రతాప్ జాదవ్ 
 • బొగ్గు ఉక్కు శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ రాకేష్ సింగ్
 • సామాజిక న్యాయ శాఖ స్టాండింగ్ కమిటీఛైర్మన్ రమాదేవి
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చేయి తడపనిదే..

నిర్లక్ష్యాన్ని సహించబోం

మీ అంతు తేలుస్తా!

మెడికల్‌ కళాశాల క్వార్టర్స్‌లో టీడీపీ నేతలు

బాబూ.. గుడ్‌బై..

మింగేసిన బావి

స్నేహాన్ని విడదీసిన మృత్యువు

తీరంలో హై అలెర్ట్‌

మన‘సారా’ మానేశారు

కరణం బలరామ్‌కు హైకోర్టు నోటీసులు

ఇక స్కూల్‌ కమిటీలకు ఎన్నికలు...

సాగునీటి సంకల్పం

అందుకే పల్నాడు ప్రజలు ఆనందంగా ఉన్నారు

అన్నయ్యా.. నా పిల్లలను బాగా చూసుకో...

మిఠాయిలో పురుగుల మందు కలుపుకుని..

తెల్లారిన బతుకులు

అదరహో..అరకు కాఫీ

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

కుటుంబరావు భూ కబ్జా ఆటకట్టు

పెరిగిన వరద

ప్రాణాలు తీసిన నిద్రమత్తు

టీడీపీ నేతల గ్రానైట్‌ దందా

పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ 

అవినీతి నిర్మూలనకే రివర్స్‌ టెండరింగ్‌

పెయిడ్‌ ఆర్టిస్టులకు పేమెంట్‌ లేదు..

టెట్టా.. టెట్‌ కమ్‌ టీఆర్టీనా?

మీ ఆత్మలు బీజేపీలో ఎందుకు చేరాయి

విభజన నష్టాల భర్తీకి మీ సాయం అవసరం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అక్షయ్‌ కుమార్‌ కెరీర్‌లోనే తొలిసారి!

నయన పెళ్లెప్పుడు?

వదంతులకు పుల్‌స్టాప్‌ పెట్టండి

బందోబస్త్‌ సంతృప్తి ఇచ్చింది

సరికొత్త యాక్షన్‌

గెటప్‌ చేంజ్‌