కోవింద్‌కు విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు

24 Jul, 2017 01:59 IST|Sakshi
కోవింద్‌కు విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్‌నాథ్‌ కోవింద్‌కు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం కోవింద్‌ను ఢిల్లీలోని ఆయన నివాసంలో విజయసాయిరెడ్డి కలిశారు.

కోవింద్‌ తన పదవీకాలాన్ని స్ఫూర్తిదాయకంగా, విజయవంతంగా నిర్వర్తించాలని విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
మరిన్ని వార్తలు