వంకలో ఒరిగిన ఆర్టీసీ బస్సు

8 Oct, 2019 04:50 IST|Sakshi

ప్రయాణికులను కాపాడిన గ్రామస్తులు

హొళగుంద: కర్నూలు జిల్లా హొళగుంద–ఆదోని మార్గంలోని హెబ్బటం వద్దనున్న  చెళ్లవంకలో ఆదోని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ 21జెడ్‌ 0133) ఓ పక్కకు ఒరిగిపోయింది. అక్కడే ఉన్న హెబ్బటం గ్రామ రైతులు, కూలీలు వెంటనే స్పందించి ప్రయాణికులను కాపాడడంతో అంతా సురక్షితంగా బయట పడ్డారు. సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు హొళగుంద నుంచి ఆదోనికి బయలు దేరింది.

అందులో డ్రైవర్, కండక్టర్‌తో పాటు ఎనిమిది మంది పెద్దలు, ఇద్దరు చిన్నారులున్నారు. ఎగువన కురిసిన వర్షానికి చెళ్లవంక ఉధృతంగా ప్రవహిస్తోంది. అయినప్పటికీ డ్రైవర్‌ కల్వర్టు మీదుగా వంకను దాటడానికి బస్సును ముందుకు నడిపాడు. అది ఓ పక్కకు ఒరిగిపోయింది. సమీప పొలాల్లో ఉన్న రైతులు, కూలీలు వెంటనే అక్కడికి చేరుకుని బస్సులో ఉన్న ప్రయాణికులను క్షేమంగా బయటకు తీశారు. డ్రైవర్‌కు కల్వర్టు సరిగా కనపడక వంకలోకి వెళ్లడంతో  ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కోస్తాంధ్రలో వర్షాలు

ఎస్సీ, ఎస్టీలకు అర్హత మార్కులు తగ్గింపు

రవిప్రకాశ్‌ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారు

జ్యుడీషియల్‌ ప్రివ్యూ లోగో ఆవిష్కరణ

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జేకే మహేశ్వరి ప్రమాణం

రాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర

కొత్త కాంతుల దసరా!

తెప్పోత్సవానికి చకచకా ఏర్పాట్లు

ఈనాటి ముఖ్యాంశాలు

రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో పబ్లిక్‌ డేటా ఎంట్రీ ..

15 తర్వాత రైతు భరోసా లబ్ధిదారుల జాబితా

రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి

ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి

వైఎస్సార్‌సీపీ కార్యకర్త హత్య కేసులో సాకే బాలకృష్ణ అరెస్ట్‌!

పైరవీలు చేసేవారిని దూరం పెట్టండి..

దళితుడి పై దాడి కేసులో చింతమనేని అరెస్ట్‌

ఉరవకొండలో ఆటో కార్మికుల సంబరాలు

దసరా ఎఫెక్ట్‌.. విమానాలకూ పెరుగుతున్న గిరాకీ

తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

ట్రావెల్స్‌ దోపిడీ

కాటేస్తున్న యురేనియం కాలుష్యం

అనంతపురం జిల్లాలో వర్ష బీభత్సం

వినోదం.. విజ్ఞానం.. విలువైన పాఠం

ఏపీ జ్యుడిషియల్‌ ప్రివ్యూ కమిటీ వెబ్‌సైట్‌ ఆవిష్కరణ

అర్ధరాత్రి తమ పని కానిచ్చేశారు

నటుడు కృష్ణంరాజు అసహనం

కట్టుకున్న భార్యను కత్తెరతో పొడిచి..

నవ్వడం.. నవ్వించడం.. ఓ వరం

ఊరెళ్తున్నారా!.. అయితే ఇది ఉపయోగించండి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఔదార్యం

నామినేట్‌ అయింది ఆ ముగ్గురే

నాకంటే అదృష్టవంతుడు ఎవరుంటారు?

ప్రతి రోజూ పుట్టినరోజే

దసరా సరదాలు

బిగ్‌బాస్‌కు బిగ్‌ షాక్‌..