లాంచీ ప్రమాదంలో మరో కుటుంబం!

17 Sep, 2019 10:01 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : గోదావరిలో కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో విశాఖపట్నంకు చెందిన మరో కుటుంబం గల్లంతయినట్టు వెల్లడైంది. లాంచీ నిర్వాహకుల వద్ద లభించిన జాబితాలో ‘మహేశ్వరరెడ్డి (త్రీ ప్లస్‌ జీరో), హైదరాబాద్‌’ అనే ఉండేసరికి అంతా తెలంగాణకు చెందిన కుటుంబంగా భావించారు. అయితే.. విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌కు సోమవారం సాయంత్రం రాజేశ్వరమ్మ అనే మహిళ ఫోన్‌ చేయడంతో బోటు ప్రమాదంలో విశాఖకు చెందిన మరో కుటుంబం గల్లంతు అయ్యిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. 

కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన బాచిరెడ్డి మహేశ్వరరెడ్డి (35) విశాఖ జిల్లా పరవాడ ఫార్మా సిటీలోనున్న లూఫిన్‌ ఫార్మాలో పనిచేస్తున్నారు. స్వస్థలానికి వెళ్లేందుకు మహేశ్వరరెడ్డి, ఆయన భార్య స్వాతి (30), పిల్లలు విఖ్యాత్‌రెడ్డి (6), హన్సిక (4)ను వెళ్లారు. వారి కారులోనే విశాఖలోని బుచిరాజుపాలేనికి చెందిన ఎంవీ సీతారామరాజు (52) కూడా ఉన్నారు. వారంతా రాజమహేంద్రవరంలో ఆగి పాపికొండలకు వెళ్లడానికి లాంచీ ఎక్కారు. గోదావరిలో బోటు ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకుని ఆందోళన చెందిన మహేశ్వరరెడ్డి సోదరి రాజేశ్వరమ్మ సోమవారం విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మాయగాడి వలలో చిక్కుకొని..

అరెస్టు చేయరెందుకని..?

మరో ‘ఛీ’టింగ్‌ కేసు

ఎన్నాళ్లీ వేదన!

మరో ఎనిమిది మృతదేహాలు లభ్యం

భర్త ఇంటి ఎదుట భార్య మౌన దీక్ష

నపుంసకునితో వివాహం చేశారని..

ఉపాధి పనులు.. అవినీతి పుట్టలు

ప్రేమ పేరుతో మోసం

విశాఖలో కారు బీభత్సం

జల దిగ్బంధం

 వైద్యురాలి నిర్వాకం..

పార్థుడు.. గిమ్మిక్కులు

వరికి నీరిచ్చి తీరుతాం..

ప్రధానికి సీఎం జగన్‌ జన్మదిన శుభాకాంక్షలు

డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ విందు బాగోతం

ప్రకాశంలో కుండపోతగా కురిసిన వర్షం

బోటు ప్రమాదంలో నంద్యాల వాసులు

విశాఖలో కన్నీటి ‘గోదారి’

‘పాపికొండలు రాను డాడీ.. పార్క్‌కు వెళ్తా’

పోలవరంపై వారంలోగా ఆర్‌ఈసీ భేటీ

ఆది నుంచి వివాదాలే!

కోడెల మృతిపై బాబు రాజకీయం!

ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి పకడ్బందీ ప్రణాళిక

315 అడుగుల లోతులో బోటు

ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యథ

అధైర్యపడకండి అండగా ఉంటాం

‘పవర్‌’ దందాకు చెక్‌

వెయిటేజ్‌ దరఖాస్తులు 1.08 లక్షలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నో ఎలిమినేషన్ ఓన్లీ రీఎంట్రీ!

‘అదెంత పొరపాటో తెలుసుకున్నా’

బిగ్‌బాస్‌.. వైరల్‌ అవుతున్న ముద్దు సన్నివేశం

చిత్రపతుల చెట్టపట్టాల్‌

కామాక్షితో కాస్త జాగ్రత్త

కాలేజి పాపల బస్సు...