బంగ్లా కోస్ట్‌గార్డ్‌ అదుపులో ఆంధ్ర జాలర్లు

4 Oct, 2019 16:40 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు జాలర్లను బంగ్లాదేశ్‌ కోస్ట్‌గార్డ్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 24న విశాఖ నుంచి 8 మంది మత్య్సకారులు చేపల వేటకు వెళ్లారు. పారదీప్‌ దాటిన తరువాత మత్య్సకారులు ప్రయాణిస్తున్న బోటు ఇంజిన్‌లో లోపం తలెత్తింది. దీంతో వారు పారాచూట్‌ సాయంతో బోట్‌ను నిలిపివేసినా.. వాతావరణం సహకరించలేదు. కరెంట్‌ తీవ్రతతో వారు ప్రయాణిస్తున్న బోటు భారత్‌ సరిహద్దులు దాటి బంగ్లాదేశ్‌ సముద్ర జల్లాలోకి ప్రవేశించింది. దీంతో తీర ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న బంగ్లా కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది భారత మత్య్సకారులను అదుపులోకి తీసుకున్నారు.

కాగా, బంగ్లా కోస్ట్‌గార్డ్‌ అదుపులో ఉన్న మత్య్సకారుల స్వస్థలం.. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం తిప్పలవలస. వారు జీవనోపాధి కోసం.. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ కేంద్రంగా చేపల వేటకు వెళ్తుంటారు. మత్య్సకారులను బంగ్లా అధికారులు అదుపులోకి తీసుకోవడంతో.. వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వారిని విడిపించేందుకు మత్య్సకార సంఘాల నేత జానకిరామ్‌ సాయంతో బోటు యజమాని వాసుపల్లి రాము.. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను ఆశ్రయించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సిగ్గులేని బతుకులు ఎవరివో చెప్పమంటే..

పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం: సీపీ

‘సమీర్‌- రాణి’ పిల్లలకు నామకరణం!

‘ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్లు ఇవ్వాలి’

అక్టోబర్‌ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు: సీఎం జగన్‌

ఆటో డ్రైవర్‌గా మారిన మంత్రి అవంతి

కార్పొరేషన్‌ హోదా ఉన్నట్టా..లేనట్టా?

మాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్‌ జగన్‌

మాదకద్రవ్యాల అడ్డాగా రాజధాని

జిల్లాలో వణికిస్తున్న వైరల్‌

మెడికల్‌ కాలేజీకి శంకుస్థాపన చేసిన సీఎం జగన్‌

మంత్రాలయం–కర్నూలు రైల్వే లైనెప్పుడో? 

చదువుకుంటానంటే..పెళ్లి చేస్తున్నారని..

ఏలూరు చేరుకున్న సీఎం జగన్‌

సైరా..సై..ఎద్దుల కుమ్ములాట!

ఎకో బొకేకి జిందాబాద్‌!

కల్పవృక్షంపై కమలాకాంతుడు

అటు పర్యావరణ పరిరక్షణ.. ఇటు జంతు సంరక్షణ

ఉపాధ్యాయులను పీడిస్తున్న ఎంఈఓలు

మా కడుపులు కొట్టొద్దు 

చేప...వలలో కాదు.. నోట్లో పడింది

చర్చనీయాంశంగా ‘పచ్చ’పోలీసు

టీడీపీ రాజకీయ కుట్రలు చేస్తోంది: పుష్ప శ్రీవాణి

సీఎం జగన్‌ మాటంటే మాటే!

అంతలోనే ఎంత మార్పు! 

భీమిలిలో టీడీపీకి ఎదురుదెబ్బ

ఇక స్టాక్‌యార్డుల్లో నిండుగా ఇసుక

మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవుల్లో సగం మహిళలకే

బ్రాండ్‌థాన్‌తో ఏపీకి బ్రాండింగ్‌

మాట ఇచ్చిన చోటే.. మరో చరిత్రకు శ్రీకారం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అల్లు ఫ్యామిలీ ‘సైరా’ పార్టీ

యూట్యూబ్‌ సెలబ్స్‌

సైరా కోసం గుండు కొట్టించిన రామ్‌చరణ్‌!

సైరా ‘లక్ష్మి’కి ఉపాసన సూపర్‌ గిఫ్ట్‌

బిగ్‌బాస్‌: పుల్లలు పెట్టడం స్టార్ట్‌ చేసిన మహేశ్‌

ఘనంగా హీరోయిన్‌ నిశ్చితార్థం