ఉత్సాహంగా 'నేవీ మారథాన్‌'

18 Nov, 2019 04:46 IST|Sakshi
విశాఖలో మారథాన్‌ను ప్రారంభిస్తున్న డీజీపీ గౌతమ్‌ సవాంగ్, ఈఎన్‌సీ స్టాఫ్‌ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ గోర్మడే

విశాఖ స్పోర్ట్స్‌: తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో వైజాగ్‌ నేవీ మారథాన్‌ విశాఖ సాగర తీరంలో ఆదివారం ఉదయం ఉత్సాహంగా సాగింది. మారథాన్‌ను తూర్పు నావికాదళ కమాండింగ్‌ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌కుమార్, స్టాఫ్‌ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ గొర్మాడేతో కలసి రాష్ట్ర పోలీస్‌ బాస్‌ గౌతమ్‌ సవాంగ్‌ ప్రారంభించారు. కరేజ్‌ రన్‌ పేరిట 42.2 కిలోమీటర్ల మేరకు సాగిన మారథాన్‌లో 458 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. డెస్టినీ రన్‌ కింద 21.1 కిలోమీటర్ల మేరకు కొనసాగిన హాఫ్‌ మారథాన్‌లో 2,739 మంది అథ్లెట్లు ఉత్సాహంగా పరుగు తీశారు. అలాగే ఫ్రెండ్‌షిప్‌ రన్‌గా పది కిలోమీటర్ల మేరకు సాగిన పరుగులో 5,850 మంది పాల్గొనగా.. ఐదు కిలోమీటర్ల పరుగులో 10,061 మంది పాల్గొన్నారు.

విజేతలు వీరే..
మారథాన్‌ మెన్‌ కేటగిరీలో ఫెలిక్స్‌ చిరిమోత్‌ రాబ్‌ విజేత కాగా మోహిత్‌ రాథోర్‌ రన్నరప్‌గా నిలిచాడు. హాఫ్‌ మారథాన్‌లో నికోడిమస్‌ కిప్రుగట్‌ గెలుపొందగా.. మోసెస్‌ కిప్టానియా రన్నరప్‌గా వచ్చాడు. మారథాన్‌ మహిళా విభాగంలో ఎట్రేగెనట్‌ బెలెటే విజేత అవగా, సెల్లీ జెబివుట్‌ రన్నరప్‌గా నిలిచింది. హాఫ్‌ మారథాన్‌ మహిళా విభాగంలో కరెన్‌ జబెట్‌ విజేత అవగా ఫూలన్‌ పాల్‌ రన్నరప్‌గా నిలిచింది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రేమ హత్యలే అధికం! 

ఇవేం ద్వంద్వ ప్రమాణాలు?

కొండవీడు దుర్గం.. చారిత్రక అందం

లడ్డూ ధర పెంపుపై నిర్ణయం తీసుకోలేదు 

వందేళ్ల క్రితమే ఒడిసిపట్టారు 

మద్యం మత్తులో మృగంలా మారి

తుక్కుతో మెప్పు 

పకడ్బందీగా ‘అమ్మ ఒడి’

డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌

వచ్చే 20 ఏళ్లలో మార్పులకు దీటుగా.. 

‘ఇంగ్లిష్‌’తో బాలలకు బంగారు భవిత 

ఉన్నతి ఉపాధి కోసం

నగరిలో ఎమ్మెల్యే రోజా పుట్టినరోజు వేడుకలు

‘నిత్య కల్యాణం’ ఢిల్లీలో ఏం మాట్లాడుతున్నాడో..!

ఈనాటి ముఖ్యాంశాలు

ముగిసిన అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పరీక్ష

పతనావస్థలో టీడీపీ : మల్లాది విష్ణు

‘బీసీలను వెన్నముకగా చూస్తున్న సీఎం’

‘గతంలో ఎమ్మెల్యేలకు ఒక్క రూపాయి ఇవ్వలేదు’

ప్రత్యక్షంగా చూడాలని వచ్చాను : గవర్నర్‌ బిశ్వభూషణ్‌

చింతమనేని..గతాన్ని మరిచిపోయావా..?

వారంలోపు అరికట్టాలి : మంత్రి నాని ఆదేశాలు

‘బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలి’

నిద్రమత్తులో డ్రైవర్‌.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు!

లడ్డు ధర పెంచట్లేదు : టీటీడీ చైర్మన్‌

‘సీఎం జగన్‌ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది’

చింతమనేని.. నీ కేసుల గురించి చంద్రబాబునే అడుగు

కుంభకోణంలో తప్పు ఒప్పుకున్న ఉపాధ్యాయులు

ఊరు కాని ఊరిలో... దుర్మణం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

లవ్‌ ఇన్‌ న్యూయార్క్‌

నడిచే నిఘంటువు అక్కినేని

మహానటికి ఆరేళ్లు..!

అమ్మ కోసం మళ్లీ వస్తా: రేఖ...

ఆయన ఎప్పుడూ మన మనస్సులో: చిరంజీవి

రేఖగారు మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారు..