మొక్కలు నాటడంలో జిల్లా ముందంజ

13 Sep, 2019 11:11 IST|Sakshi
మొక్కలు నాటుతున్న కలెక్టర్‌ హరిజవహర్‌

సాక్షి, పూసపాటిరేగ (విజయనగరం): మొక్కలు నాటడంలో విజయనగరం జిల్లా ముందంజలో ఉందని కలెక్టర్‌ హరిజవహర్‌ తెలిపారు. భోగాపురం తహసీల్దార్‌ కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. తహసీల్దార్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ మరమ్మతులకు గురవడంతో తక్షణమే బాగు చేయించాలని తహసీల్దార్‌ అప్పలనాయుడును ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మండలంలో 19,011 గృహాలు ఉండగా వాటన్నింటిని తనిఖీ చేసి ఆన్‌లైన్‌ చేసినట్లు తెలియజేశారు. వారిలో 5120 మంది గృహాలు అవసరమని గుర్తించారు. వారికి 90 ఎకరాలు అవసరం ఉండగా 17 ఎకరాలు వరకు గుర్తించినట్లు తెలియజేశారు.

13 గ్రామాల్లో భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. డిప్యూటీ కలెక్టర్‌ సహకారంతో భూసేకరణ చేస్తామన్నారు. బీసీ వసతి వసతి గృహం శిథిలావస్థకు చేరడంతో మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఇప్పటికే రూ.17 లక్షలు మంజూరు అయినట్లు తెలియజేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మరలా ఎస్టిమేట్‌ వేసి నిధులు మంజూరు చేస్తాం అన్నారు. విజయనగరంలో 48 లక్షల వరకు మొక్కల నాటినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎం.ప్రకాశరావు, తహసీల్దార్‌ జి.అప్పలనాయుడు, సీఎస్‌డీటీ పిట్ట అప్పారావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నన్నపనేని వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాలలు

జైలు జీవితం నుంచి జనజీవనంలోకి..

షార్‌లో హై అలర్ట్‌..

‘షాక్‌’ ట్రీట్‌మెంట్‌.. సస్పెన్షన్‌

కష్టాల వేళ.. సర్కారు చేయూత

‘బాబూ.. వారిని ఆదుకోండి లేకపోతే లావైపోతారు’

ఆత్మకూరులో అసలేం జరిగింది?

నన్నపనేని వ్యాఖ్యలపై దళితుల ఆగ్రహావేశాలు

యూనివర్సిటీలు ఇక మానవాభివృద్ధి కేంద్రాలు

కానిస్టేబుల్‌ ఫలితాల విడుదల

ఉన్నత విద్యా కమిషన్‌ చైర్మన్‌గా జస్టిస్‌ ఈశ్వరయ్య

డెంగీ, మలేరియాకు ఆరోగ్యశ్రీ

నాలుగేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో పీవీ సింధుకు ఘనస్వాగతం

సీఎం జగన్‌ పాలనపై తెలంగాణ మంత్రి ప్రశంసలు

ఈనాటి ముఖ్యాంశాలు

ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌గా చంద్రశేఖర్‌రెడ్డి

అవసరమైతే పల్లెనిద్ర: డిప్యూటీ సీఎం ఆళ్ల నాని

అచ్చెన్నాయుడు శ్రీకాకుళం పరువు తీస్తున్నారు..

సుజనా అడిగితే సీఎం వచ్చి చెప్పాలా?

అహంకారంతో విర్రవీగితే చూస్తూ ఊరుకోం...

వరద జలాలను ఒడిసి పట్టాలి: సీఎం జగన్‌

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఇన్సూరెన్స్‌

టూవీలర్లకు ఈ పథకం వర్తించదు : మంత్రి

ఎస్‌ఐ అనురాధ ఫిర్యాదు, నన్నపనేనిపై కేసు

15న ఏపీ లోకాయుక్తగా జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి ప్రమాణం

ఓడినా.. టీడీపీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదు..

అరచేతిలో ఆర్టీసీ సమాచారం

‘మోదీ ప్రభుత్వ చర్యను వ్యతిరేకిద్దాం’

సింహాద్రి అప్పన్నను దర్శించుకొన్న స్పీకర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

యంగ్‌ టైగర్‌ వర్సెస్‌ రియల్‌ టైగర్‌?

ప్రేమలో ఉన్నా.. పిల్లలు కావాలనుకున్నప్పుడే పెళ్లి!

ఆ దర్శకుడిపై కేసు వేస్తా: జయలలిత మేనల్లుడు

హ్యాట్రిక్‌కి రెడీ

అందుకే నటించేందుకు ఒప్పుకున్నా

ఫుల్‌ జోష్‌