ఓటర్ల జాబితా సవరణకు సన్నద్ధం

30 Aug, 2019 19:50 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్‌ ఆదివారం విజయవాడలో ప్రారంభించనున్నారు. సెప్టెంబర్‌ 1 నుంచి నెల రోజులపాటు ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి పేర్ల నమోదు, మార్పులు చేసుకునేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఇక మీదట ఫామ్‌ 7 దుర్వినియోగం కుదరదని స్పష్టం చేశారు. WWW.NVSP.IN వెబ్‌సైట్‌ ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చు అని సూచించారు. Voter helpline app, 1950 నంబర్ల ద్వారా కూడా ఓటర్ల నమోదుకు అవకాశం ఉందని ఆయన  తెలియజేశారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమం పూర్తయ్యాక అక్టోబర్‌ 15న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటిస్తామన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈనాటి ముఖ్యాంశాలు

‘వచ్చే ఎన్నికల్లో ఈ సీట్లు కూడా రావు’

‘వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఆయన ఆగడాలు సాగవు’

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జేకే మహేశ్వరి

షాక్‌లో డాక్టర్‌ కృష్ణంరాజు బంధువులు

‘ధర్నా చూసి జనాలు నవ్వుకుంటున్నారు’

బెల్టు షాపులపై ఉక్కుపాదం: సీఎం జగన్‌

హాథీరామ్‌జీ మఠం భూముల్లో ఆక్రమణల తొలగింపు

పరారీలో చింతమనేని ప్రభాకర్‌

ఎంత కష్టపడితే అంత సుఖం!

మీకు ఆల్‌ ది బెస్ట్‌: సీఎం జగన్‌

‘40 ఇయర్స్ ఇండస్ట్రీ చర్యలు ఎందుకు తీసుకోలేదో’

పవన్‌ రాజధాని పర్యటనపై ఆర్కే ఫైర్‌

జరభద్రం.. రేపటి నుంచి భారీ వర్షాలు

బీజేపీకి కాంగ్రెస్‌ పోటినిచ్చేది.. కానీ..

అందరికీ పరిశుభ్రమైన తాగునీరు: సీఎం జగన్‌

‘అప్పుడు దోచేశావ్‌.. ఇప్పుడు కొరత అంటున్నావ్‌’

డాక్టర్‌ కృష్ణంరాజు కుటుంబం ఆత్మహత్య..!

‘ఇంకో మూడు నెలల్లో టీడీపీ శాశ్వతంగా మూతే’

ఒకే రోజు 17 మందికి పాముకాట్లు 

యువకుడి దారుణ హత్య..?

పెద్దమనుషులపై కోడికత్తులతో దాడి

నాన్నను ఇక్కడికి తీసుకొస్తా: రామ్‌ చరణ్‌

ఫోర్జరీ కేసులో సోమిరెడ్డి ఏ1

ఆశల పల్లకి

బంగారుహారాలు ఇచ్చినా పట్టించుకోరు

యూనిఫామ్స్‌లో అవినీతి; విచారణకు సీఎం ఆదేశాలు

ఔట్‌సోర్సింగ్‌ కుచ్చుటోపీ !

అయ్యో పాపం.. ఆడపిల్ల

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ తన ఆదేశాల్ని మరిచిపోయారా?

ఓవర్సీస్‌లో దుమ్మురేపిన సాహో

బిగ్‌బాస్‌.. రాహుల్‌కు అసలు పరీక్ష

ఆమె గాత్రానికి నెటిజన్లు మరోసారి ఫిదా..

సాహో ఫస్ట్‌ డే కలెక్షన్స్‌!

సల్మాన్‌ భారీ గిఫ్ట్‌; అదంతా ఫేక్‌