వీఆర్‌ఓ మల్లారెడ్డిపై సస్పెన్షన్‌ వేటు

16 Aug, 2019 10:47 IST|Sakshi
టీడీపీ కండువాతో వీఆర్‌ఓ మల్లారెడ్డి   

సాక్షి, డోన్‌/కర్నూలు: ప్యాపిలి మండలం జలదుర్గం వీఆర్‌ఓగా పని చేసి బదిలీపై వెళ్లిన మల్లారెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ వీఆర్‌ఓ మల్లారెడ్డిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అవుకు మండలం మెట్టుపల్లి వీఆర్‌ఓగా పనిచేస్తున్న మల్లారెడ్డి స్వగ్రామం ప్యాపిలి మండలం గార్లదిన్నె. గత ప్రభుత్వ హయాంలో అతడు ప్రభుత్వ ఉద్యోగినన్న సంగతి మరచిపోయి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. గత ఎన్నికల్లో ఏకంగా టీడీపీ డోన్‌ నియోజకవర్గ అభ్యర్థి కేఈ ప్రతాప్‌తో కలసి ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నాడు. దీంతో అతడిపై అప్పట్లో ‘సాక్షి’లో కథనాలు కూడా వెలువడ్డాయి. వైఎస్సార్‌ సీపీ నాయకులు సైతం వీఆర్‌ఓ తీరుపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన అధికారులు వీఆర్‌ఓ మల్లారెడ్డిని సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎమ్మెల్యే కారుమూరి సోదరుడు మృతి 

స్థానిక సమరానికి సై

కన్నీటి వర్షిణి!

రాఖీ కట్టించుకోవడానికి వెళ్తూ..

ఇంజినీరింగ్‌ పల్టీ

నేటి నుంచి పరిచయం

ఎట్టకేలకు రాజీనామా

ప్రమాదంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం

వార్డు సచివాలయాల పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు

సత్యవేడులో బాంబు కలకలం

క్షణ క్షణం.. భయం భయం

మహాత్మా.. మన్నించు!   

ప్రగతి వైపు అడుగులు

జీడిపల్లి పునరావాసం కోసం ముందడుగు

మాజీ మంత్రి ఆనందబాబుపై కేసు నమోదు

నవరత్నాలతో నవోదయం

విశాఖలో  మిలాన్‌ విన్యాసాలు

ఉగ్రవేణి.. ఇళ్లల్లోకి భారీగా వరద నీరు 

చంద్రబాబు నివాసంలోకి వరద నీరు చేరే అవకాశం

రైతన్నకు భరోసా..

మీరే నా స్వరం: సీఎం జగన్‌

శ్మశానంలో నీరు.. మృతదేహాన్ని పడవలో..

‘మీ కోసం ఎదురుచూసే వారుంటారు’

మరో వేసవి!

తండ్రీకొడుకుపై దాడి

గ్రామ స్వరాజ్యం ఆరంభం

స్వరాజ్య సంబరం..ఇదిగో సురాజ్యం

కొల్లేరు కట్టుబాట్లకు చెల్లుచీటి పలకండి

చంద్రబాబూ.. భాష మార్చుకో!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘తాప్సీ.. ఏం సాధించావని నిన్ను పొగడాలి’

జీవా కొత్త చిత్రం చీరు

ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ

ఆ ప్రేమలేఖను చాలా జాగ్రత్తగా దాచుకున్న

నటనకు బ్రేక్‌.. గర్భం విషయంపై స్పందిస్తారా..?

గాల్లో యాక్షన్‌