శ్రీశైలం డ్యామ్‌కు కొనసాగుతున్న వరద

14 Aug, 2019 17:32 IST|Sakshi

సాక్షి, కర్నూలు : శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల నుంచి నిలకడగా నీరు ‌చేరుతోంది.‌ వరద తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టినా ఇప్పటకీ అత్యధికంగానే నీరు వస్తోంది. జూరాల స్పిల్ వే‌ నుంచి 7,11,782 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 98,516 క్యూసెక్కులు కలుపుకొని మొత్తంగా 8,10,298 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుతోంది.  శ్రీశైలం డ్యామ్‌ నుంచి పది గేట్ల ద్వారా  7,46,383 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్ననాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు.

కాగా, జూరాలకు ఎగువ ప్రాంతాల నుంచి 7,16,000 క్యూసెక్కులు నీరు వస్తోంది.  55 గేట్ల ద్వారా శ్రీశైలానికి 7,17,910 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 5.928 టీఎంసీలు ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు ఉంటే ప్రస్తుతం నీటి నిల్వ మట్టం 316.49 మీటర్లు.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు వివరాలు : ఇన్ ఫ్లో.. 7,55,850 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో.. 5,15,433 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి మట్టం..590 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం.. 582 అడుగులు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు. ప్రస్తుతం 288 టీఎంసీలు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కోటి రూపాయలు దాటి ఏదీ కొనుగోలు చేసినా..

నా మీద కూడా ఎన్నో ఒత్తిళ్లు: సీఎం జగన్‌

‘అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం’

ఏపీకి స్వదేశీ దర్శన్‌ నిధులు మంజూరు చేయండి..

సీఎం జగన్‌ మైనార్టీల పక్షపాతి: ఇక్బాల్‌

నాటుసారా తరలిస్తున్న టీడీపీ నేత అరెస్ట్‌

అర్బన్‌ హౌసింగ్‌పై సీఎం జగన్‌ సమీక్ష

నవతా ట్రాన్స్‌పోర్టులో ఉద్యోగి మృతి

చెట్టు కిందే ప్రసవం

నామినేషన్లు వేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు

క్రమ శిక్షణ అంటే ఇదేనా..! 

పైరవీలదే పెత్తనం..

రూ.300 కోట్ల విలువజేసే భూములు కబ్జా..!

వృత్తి గ్లాస్‌ ఫిట్టర్‌.. ప్రవృత్తి సినిమా ఫైటర్‌!

పొంగి కృశిం‘చేను’ 

అర్ధరాత్రి పిడియస్‌ బియ్యం అక్రమ రవాణా

ఆ పదవులు మాకొద్దు!

జిల్లా నుంచే ‘ఆరోగ్యశ్రీ’కారం 

చంద్రబాబు ఇళ్లు ఖాళీ చేయాల్సిందే: ఆర్కే

అందని నిధులు.. అధ్వాన దారులు

‘ముప్పు ఉంటుందని సీఎం జగన్‌ ముందే చెప్పారు’

అశ్లీల చిత్రాలు షేర్‌ చేసిన భార్య, భర్త అరెస్ట్‌ 

ప్రోత్సాహం ఏదీ?

పసికందు వద్దకు చేరిన తల్లి.. 

ప్రకాశం వద్ద వరద ఉధృతి.. అధికారుల అప్రమత్తం

అపార జలసిరి..జలధి ఒడికి..

పెళ్లైన నాలుగు నెలలకే...

అన్నీ అనుమానాలే?     

ఎమ్మెల్యే రాపాక అరెస్టు.. విడుదల 

సేవలకు సిద్ధం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అమర జవాన్లకు బాలీవుడ్‌ నివాళి

‘అవును..మేము ప్రేమలో ఉన్నాం’

సైరా మేకింగ్‌ వీడియో చూశారా..

‘జాము రాతిరి’కి ముప్పై ఏళ్లు

400 మందికి గోల్డ్‌ రింగ్స్‌ ఇచ్చిన హీరో!

పాక్‌లో ప్రదర్శన.. సింగర్‌పై నిషేధం