అత్యాచార బాధితురాలికి పది లక్షల పరిహారం

25 Jun, 2019 20:37 IST|Sakshi

సాక్షి, ప్రకాశం: ఒంగోలులో అత్యాచారానికి గురైన బాలికకు రూ.10 లక్షల పరిహారంతో పాటు భద్రత కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్‌ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. తల్లిదండ్రులు కంటే శ్రేయోభిలాషులు మరొకరు ఉండరని పిల్లలు గుర్తించాలని ఆమె సూచించారు. పాఠశాలల్లో బాలికలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా.. దేశంలో ఉన్న చట్టాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. మరోవైపు అమలులో ఉన్న చట్టాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం  ఉందన్నారు. అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో స్వపక్షం వారు ఉన్న విపక్షం వారు ఉన్న శిక్ష తప్పదని హోంమంత్రి స్పష్టం చేశారు.  రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సామూహిక అత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇదివరకే ఆరా తీసిన విషయం తెలిసిందే. పరిహారం విషయంలో ఉదారంగా ఉండాలని సీఎం ఆదేశించారు.

ఒంగోలులో 16 ఏళ్ల బాలికపై ఆరుగురు యువకులు గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. 10రోజులు బాలికను నిర్బంధించి దుండగులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. గుంటూరులో పదో తరగతి చదువుతున్న యువతి.. ప్రియుడి కోసం ఒంగోలు వచ్చింది. ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా అతను రాకపోవడంతో.. బస్టాండ్‌లోనే ఉండిపోయింది. బస్టాండ్‌లో పనిచేస్తున్న బాజి అనే దివ్యాంగుడు ఆ బాలికను గమనించి.. మాయమాటలు చెప్పి.. సమీపంలోని ఓ గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు.

వైఎస్సార్‌సీపీ నేతలపైనే దాడులు..
ప్రకాశం జిల్లా చినగంజాం వద్ద టీడీపీ కార్యకర్త పద్మ ఆత్మహత్య  ఘటన పట్ల హోంమంత్రి సుచరిత స్పందించారు. రాష్ట్రంలో టీడీపీ వాళ్ళ కంటే అధికారంలోనే వైఎస్సార్‌సీపీ నేతలపైనే దాడులు ఎక్కువ అయ్యాయన్నారు. మాములు దాడులకు కూడా రాజకీయ రంగు పులుముతున్నారని అభిప్రాపయడ్డారు. 


 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బీజేపీలో చేరిన టీడీపీ అధికార ప్రతినిధి

నా ఫ్లెక్సీలో ఎన్టీఆర్‌ ఫొటో.. తప్పేముంది?

చంద్రగిరిలో గెలుపు చరిత్రాత్మకం : వైవీ సుబ్బారెడ్డి

ఈనాటి ముఖ్యాంశాలు

శ్రీహరికోటకు చేరుకున్న రాష్ట్రపతి

కొబ్బరిచిప్ప దొంగలకు, కాల్‌మనీగాళ్లకు అది అవసరం

చోడవరంలో దారుణం.. నడిరోడ్డు మీద నరికివేత

టీటీడీకి అభినందనలు తెలిపిన రాష్ట్రపతి

‘టీడీపీ ఖాళీ అయ్యేందుకు సిద్ధంగా ఉంది’ 

ముసుగు దొంగల హల్‌చల్‌

ప్రతి ఒక్కరినీ గుర్తుపెట్టుకుంటా: బుగ్గన

పెద్ద మనసు చాటుకున్న మంత్రి ఆదిమూలపు 

‘టీడీపీ తానా సభల్లో మాత్రమే మిగులుతుంది’

మానవత్వం చాటిన రైల్వే సిబ్బంది..

చంద్రబాబుకు చెప్పినా వినలేదు: సుజనా

ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు

‘లోకేశ్‌.. గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూకు వెళ్లు’

శ్రీవారిని సేవలో రాష్ట్రపతి కోవింద్‌

ముఖం చాటేసిన పోలీస్‌ భర్త

జలమయమైన విజయవాడ

పేదింటి వెలుగులకు సమయం ఆసన్నం

62 మంది విద్యార్థులకు అస్వస్థత

కేశినేని నానికి బుద్ధా వెంకన్న కౌంటర్‌

దోచుకునేందుకే ధర్మవరానికి ‘పరిటాల’ 

భరతమాతకు ట్రిపుల్‌ సెల్యూట్‌

కందికుంట అనుచరుడి వీరంగం

నోట్‌ దిస్‌ పాయింట్‌

టీడీపీ మహిళా కార్యకర్త ఆత్మహత్యాయత్నం

హత్యకు దారి తీసిన వివాహేతర సంబంధం

ఆగని టీడీపీ నాయకుల దౌర్జన్యకాండ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

టెన్షన్‌ పడుతున్న ‘సాహో’ టీం

నేచురల్‌ యాక్టర్‌ అంటున్నారు : ఆన్య సింగ్‌

‘రౌడీ’ తమ్ముడి రెండో సినిమా!

సూపర్‌ 30కి సూపర్బ్‌ కలెక్షన్లు

అమలాపాల్‌ ‘నగ్నసత్యాలు’  

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా