చిత్తూరు కలెక్టర్‌కు చేదు అనుభవం!

8 Jul, 2017 12:43 IST|Sakshi

తిరుప‌తి: చిత్తూరు జిల్లా కలెక్టర్‌కు తిరుపతిలో చేదు అనుభవం ఎదురైంది. మద్యం దుకాణాలు తొలగించాలంటూ ఆందోళన చేస్తున్న మహిళలు శనివారం ఉదయం కలెక్టర్ ప్రద్యుమ్నను అడ్డుకున్నారు. తిరుపతి నగర శివార్లలోని మంగళం ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన యోగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళుతున్న కలెక్టర్‌ ప్రద్యుమ్న వద్దకు మహిళలు భారీ సంఖ్యలో చేరుకొన్నారు. నివాసాల మధ్య ఉన్న మద్యం దుకాణాలను తొలగించాలని వినతిపత్రాలు సమర్పించారు.

విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటామ‌ని ఆయ‌న తెలిపారు. కలెక్టర్‌ ప్రద్యుమ్న ప్రకటనపై సంతృప్తి చెందని మహిళలు ముందుకు వెళ్లకుండా ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. ఎక్సైజ్‌ అధికారులతో చర్చించి తీవ్ర ఇబ్బందికరమైన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని మరోసారి హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళ‌న విర‌మించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

యువకుణ్ణి భుజంపై మోసిన 'ఆ' ఎస్సైకు రివార్డు!

‘వడ్డీ బకాయిపడితే దివాలా తీసినట్లు కాదు’

సీఎం జగన్‌కు జపాన్‌ ఆహ్వానం

ఈనాటి ముఖ్యాంశాలు

‘సీఎం వైఎస్‌ జగన్‌పై దుష్ప్రచారం’

32 లక్షల మంది వంచనకు గురయ్యారు

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..

‘ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లు ఫ్రీగా ఇవ్వాలి’

సంగం డైరీలో దొంగలు పడ్డారు

జలగలు రక్తం పీల్చినట్టు.. ఫీజుల్ని దండుకుంటున్నారు

పులుల సంఖ్య పెరగడం సంతోషం : సీఎం జగన్‌

సంచలన కేసులను చేధించిన సిబ్బందికి అవార్డులు!

‘వంద కోట్లకు పైగా తగలేశారు’

చట్టవ్యతిరేక పనులను సహించం

ప్రజావేదికను టీడీపీ మరిచిపోతే మంచిది : మంత్రి అవంతి

ఈ బడ్జెట్‌తో మళ్లీ రాజన్న రాజ్యం: రోజా

ఏపీలో ఏడుగురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ

రైల్వే ప్రైవేటీకరణపై కార్మిక సంఘాల ఆగ్రహం

సీఎం జగన్‌తో పార్టీ కాపు నేతలు భేటీ

ఉద్యోగాల విప్లవం తెచ్చాం : ఎమ్మెల్యే మేకపాటి 

అంతా మా ఇష్టం

ఆదివారం అంతే మరి!

కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజా

పురిటి పేగుపై కాసుల కత్తి

జగన్‌ మొదటి బడ్జెట్‌.. మనసున్న బడ్జెట్‌

మేఘమా.. కరుణించుమా!  

వైద్యరంగంలో ఇదో అద్భుతం

కొలువుల జాతర: ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌

ఏజెన్సీలో బూట్ల చప్పుళ్లు!

వాట్సాప్‌ ఆప్తుల సాహితీ దీప్తి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మా మానాన మమ్మల్ని వదిలేయండి’

ఏడు దేశాల్లో సినిమా షూటింగ్‌

సాహో నుంచి ‘ఏ చోట నువ్వున్నా..’

పెన్సిల్‌, ప్రియ గుడ్‌బై చెప్పేశారు

అదిరిపోయిన అధీరా లుక్‌..!

సూపర్‌స్టార్‌.. రియల్‌ బిజినెస్‌మేన్‌